Request; శ్రీలంక తమిళ ప్రజలను ఆదుకుందాము సార్, పరిస్థితులు బాగాలేవు, ప్రధాని మోదీకి స్టాలిన్ మనవి !
న్యూఢిల్లీ/చెన్నై/శ్రీలంక: శ్రీలంకలోని తమిళులకు మానవతా సహాయం చెయ్యాలని, వారి పరిస్థితి మరీ దారుణంగా తయారౌతోందని, వారిని ఆదుకోవడానికి సహకరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశారు. ప్రాణాలకు తెగిస్తున్న శ్రీలంకలోని తమిళ ప్రజలు తమిళనాడుకు వలస వస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉన్న తమిళ ప్రజలు ఇంకా చాలా మంది అక్కడి నుంచి పారిపోయి సముద్రం మార్గంలో తమిళనాడుకు వచ్చే అవకాశం ఉందని, వారిని ఆదుకోవడానికి సహకరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశారు. ఇదే సందర్బంలో 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. ఇదే సమయంలో కేంద్ర హోమ్ శాకా మంత్రి అమిత్ షాకు, కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్లు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎంకే. స్టాలిన్ ఇదే సందర్బంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులను కలిస్తున్నారని డీఎంకే వర్గాలు అంటున్నాయి.
Russia
VS
Ukraine:
భారత్
కు
వార్నింగ్
ఇచ్చిన
అమెరికా,
డిస్కౌంట్
ఆయిల్
కోసం
రిస్క్
లో
పడోద్దు!

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం
శ్రీలంకలో ఊహించని విధంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. శ్రీలంకలోని ప్రజలు విసిగిపోయి అక్కడి ప్రభుత్వం మీద మండిపడుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, సైనికుల భద్రతతో అక్కడ పెట్రోల్, డీజల్ విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శ్రీలంక ప్రభుత్వం తీరుతో అక్కడి సామాన్య ప్రజలు ప్రతిరోజూ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

మోదీని కలిసి తమిళనాడు సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. శ్రీలంకలోని తమిళులకు మానవతా సహాయం చెయ్యాలని, వారి పరిస్థితి మరీ దారుణంగా తయారౌతోందని, వారిని ఆదుకోవడానికి సహకరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశారు.

ప్రాణాలకు తెగిస్తున్న శ్రీలంక తమిళులు
ప్రాణాలకు తెగిస్తున్న శ్రీలంకలోని తమిళ ప్రజలు తమిళనాడుకు వలస వస్తున్నారని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. శ్రీలంకలో నిత్యవసర వస్తువులు అందుబాటులో లేకపోవడంతో ఆదేశంలో బతుకుతున్న తమిళ ప్రజలు ఆందోళనతో ఆ దేశం వదిలేసి తమిళనాడు తీరం చేరుకుంటున్నారని ఎంకే. స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉన్న తమిళ ప్రజలు ఇంకా చాలా మంది అక్కడి నుంచి పారిపోయి సముద్రం మార్గంలో తమిళనాడుకు వచ్చే అవకాశం ఉందని, వారిని ఆదుకోవడానికి సహకరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశారు.

14 డిమాండ్లతో ప్రధాని మోదీకి వినతిపత్రం
ఇదే సందర్బంలో 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. ఇదే సమయంలో కేంద్ర హోమ్ శాకా మంత్రి అమిత్ షాకు, కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్లు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎంకే. స్టాలిన్ ఇదే సందర్బంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులను కలిస్తున్నారని డీఎంకే వర్గాలు అంటున్నాయి.