వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్ధుల అంశాలపై గౌహతిలో జరుగుతున్న రెండో రోజు అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశానికి ప్రధామంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రతలో నిఘా వ్యవస్ధలది కీలక పాత్ర అన్ని అన్నారు.

పటిష్టమైన నిఘా వ్యవస్ధ కలిగి ఉంటే ఆయుధాలే అవసరం లేదన్నారు. సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలని సూచించారు. స్వాతంత్యం తర్వాత 33 వేల మంది పోలీసులు విధుల్లో అమరులయ్యారని, అమరులైన పోలీసుల త్యాగం వృధా కారాదన్నారు.

అమరులైన పోలీసుల కథనాలతో ఈ-బుక్‌లు తీసుకొస్తే ఇతురులకు స్పూర్తిగా నిలుస్తాయని చెప్పారు. పోలీసుల కుటుంబాల సంక్షేమం చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల మద్దతుగా ఇక్కడ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ

ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్ధుల అంశాలపై గౌహతిలో జరుగుతున్న రెండో రోజు అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశానికి ప్రధామంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రతలో నిఘా వ్యవస్ధలది కీలక పాత్ర అన్ని అన్నారు.

సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ

సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ

పటిష్టమైన నిఘా వ్యవస్ధ కలిగి ఉంటే ఆయుధాలే అవసరం లేదన్నారు. సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలని సూచించారు. స్వాతంత్యం తర్వాత 33 వేల మంది పోలీసులు విధుల్లో అమరులయ్యారని, అమరులైన పోలీసుల త్యాగం వృధా కారాదన్నారు.

సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ

సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ

అమరులైన పోలీసుల కథనాలతో ఈ-బుక్‌లు తీసుకొస్తే ఇతురులకు స్పూర్తిగా నిలుస్తాయని చెప్పారు. పోలీసుల కుటుంబాల సంక్షేమం చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల మద్దతుగా ఇక్కడ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ

సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ

ప్రతి పోలీస్ స్టేషన్‌లో వెబ్ సైట్ ఉండాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లో ప్రజలకు అందించిన సేవల గురించిన వివరాలు ఉండాలన్నారు. పోలీసుల పట్ల చెడు అభిప్రాయం కలిగించేలా పలు సినిమాలు వచ్చాయని, వాటివల్ల కూడా ప్రజలకూ, పోలీసులకూ మధ్య దూరం పెరిగిందని ప్రధాని చెప్పారు.

సినీ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల త్యాగాల గురించి తెలియజేస్తామని చెప్పారు. మంచిని వదిలి చెడు గురించే ఎక్కువగా ప్రచారం చేయడం చిత్ర పరిశ్రమకు తగదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్‌తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, హోం శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

English summary
PM Narendra Modi on Sunday addressed the All India DGPs and IGPs conference in Guwahati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X