వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనుకంజలో ఉన్న ప్రముఖులు వీరే

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో పలువురు ప్రముఖులు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అమేథీలో వెనుకంజలో ఉన్నారు. బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ ముందంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే హవా వీస్తుంటే బిజెపి అభ్యర్థి అరుణ్ జైట్లీ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వెనుకంజలో ఉన్నారు. ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ బాగ్‌పేట నుండి ఓటమి చెందారు.

సంజయ్ గాంధీ సోదరి ప్రియాదత్, ములాయం సింగ్ యాదవ్‌, షోలాపూర్‌లో సుశీల్ కుమార్ షిండే, సల్మాన్ ఖుర్షీద్ లు వెనుకబడ్డారు.

Results

వెనుకబడ్డ రాష్ట్ర నేతలు

ముఖేష్ గౌడ్
దానం నాగేందర్
పనబాక లక్ష్మీ
వి హనుమంత రావు
జైపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
వైయస్ విజయమ్మ
పొన్నాల లక్ష్మయ్య
శ్రీధర్ బాబు
వివేక్
మధుయాష్కీ
మల్లు భట్టి విక్రమార్క
కన్నా లక్ష్మీ నారాయణ
మోపిదేవి వెంకటరమణ
మర్రి శశిధర్ రెడ్డి
గండ్ర వెంకటరమణ రెడ్డి
పళ్లం రాజు
డి శ్రీనివాస్ (ఓటమి)
నాదెండ్ల మనోహర్
విజయశాంతి
ఆనం రామనారాయణ రెడ్డి
బొత్స సత్యనారాయణలు
సునిత లక్ష్మా రెడ్డి (ఓటమి)
కోడెల శివ ప్రసాద్
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి

ఎర్రబెల్లి దయాకర రావు

దామోదర రాజనర్సింహ

పసుపులేటి బాలరాజు
కొండ్రు మురళి
గల్లా అరుణ కుమారి
జెసి ప్రభాకర్ రెడ్డి
కుతూహలమ్మ
అయ్యన్నపాత్రుడు
శైలజానాథ్
జయసుధ

సీమాంధ్రలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ ఉండగా, కాంగ్రెసు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది. సీమాంధ్రలో కాంగ్రెసు కంటే బిజెపియే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం.

English summary
RLD leader Ajit Singh loses from Baghpat. AAP Rakhi Birla leading from North-West Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X