• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శవంతో శృంగారం: ‘అశ్వద్ధామ’మూవీలో విలన‌్ మాదిరిగా.. కామాంధుడి అరెస్ట్..

|

ఇటీవల వచ్చిన అశ్వద్ధామ సినిమాలో ఓ సీన్ విలన్ నైజానికి అద్దం పట్టింది. విలన్ అంటే పాత సినిమాల్లో భారీకాయంతో, మొహాంపై మచ్చలు ఉండవు. అతను సమాజంలో పేరున్న డాక్టర్. ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసే వైద్యుడు.. కానీ... తన ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం వచ్చిన యువతి శవంపై లైంగికదాడి చేస్తాడు. ఇదేంటి అని తండ్రి అడిగితే.. బతికుంటే ఏంటీ.. చనిపోతే ఏంటీ అని సమాధానం చెబుతాడు. ఈ సీన్ అతనిలో క్రూర మనస్తత్వానికి నిదర్శనం. అదీ సినిమా.. రీల్ లైఫ్... కానీ రియల్ లైఫ్‌లో ఓ నీచుడు కూడా ఇలా చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు.

సైకో సైకియా..

సైకో సైకియా..

అసోం ధేమాజీ జిల్లా సిలాపథర్ పోలీసు స్టేషన్ పరిధిలో అకాన్ సైకియా (50) అనే అతను ఉంటున్నాడు. ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో.. ఇతనిపై భార్య 2018లో కేసు పెట్టడంతో జైలు కెళ్లాడు. అయితే కరోనా వైరస్ దృష్ట్యా ఖైదీలను విడుదల చేయాలని కోర్టు ఆదేశాల మేరకు.. సైకియా బయటకొచ్చాడు. కానీ తన బుద్ది మాత్రం పోనివ్వలేదు. భార్య దగ్గరికి వెళ్లకుండా.. డెమోగావ్ గ్రామానికి వెళ్లాడు. అయితే మే 17వ తేదీన 14 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా చనిపోవంతో.. సిమెన్ నది ఒడ్డున తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు. బాలికను అక్కడ పూడ్చి పెట్టారని ఎలా సమాచారం తెలుసుకున్నాడే.. ఏమో కానీ... మరునాడు సమాధిని తవ్వడం ప్రారంభించాడు.

 ఎర్రని ఎండలో..

ఎర్రని ఎండలో..

మధ్యాహ్నం ఎవరూ ఉండరని భావించి సమాధిని తవ్వుతున్నాడు. బాలిక మృతదేహన్ని బయటకు కూడా తీశాడు. శవంపై రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే నది ఒడ్డున ఉన్న జాలర్లు.. సైకియా చర్యను చూసి విస్తుపోయారు. వెంటనే కేక వేసి మరీ ఆకృత్యాన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందజేశారు. వారు సైకియాను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. బాలిక శవంతో శృంగారం చేయాలనుకున్నానని సైకియా అంగీకరించాడు

  హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
  పోక్సో యాక్ట్ కింద..

  పోక్సో యాక్ట్ కింద..

  నేరం అంగీకరించడంతో సైకియాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 377, పోక్సో యాక్ట్ సెక్షన్ 8 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివరకు నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుగుతుందని తెలిపారు. దాంతోపాటు బాలిక శవంపై లైంగికదాడికి సంబంధించి.. విచారించి కోర్టులో తగిన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

  English summary
  Romance with corpse: a man tries to rape girl dead body in assam simen river near.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X