నార్త్వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయండి
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 2029 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 8, 2019.
సంస్థ
పేరు:
నార్త్వెస్ట్రన్
రైల్వే
పోస్టు
పేరు:
అప్రెంటిస్
పోస్టుల
సంఖ్య:
2029
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
8
డిసెంబర్
2019
విద్యార్హతలు: పదవ తరగతి ఉత్తీర్ణత, ఎన్టీసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి
వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ
ఎస్టీ
అభ్యర్థులకు:
ఫీజు
మినహాయింపు
ఇతరులకు:
రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 నవంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 8 డిసెంబర్ 2019
మరిన్ని
వివరాలకు
:
లింక్:
https://nwr.indianrailways.gov.in/