వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నార్త్‌వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

నార్త్ వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2029 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 8, 2019.

సంస్థ పేరు: నార్త్‌వెస్ట్రన్ రైల్వే
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 2029
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 8 డిసెంబర్ 2019

RRC Recruitment 2019: Apply for Apprentice posts in NWR

విద్యార్హతలు: పదవ తరగతి ఉత్తీర్ణత, ఎన్‌టీసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి

వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 8 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: https://nwr.indianrailways.gov.in/

English summary
Railway Recruitment Cell North Western Railway has issued a latest notification for the recruitment of Apprentice Vacancy at 2029 posts. Interested candidates can apply by 08 December 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X