వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబులెన్స్‌కు అడ్డొస్తే 10వేల జరిమానా...

|
Google Oneindia TeluguNews

Recommended Video

ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేసిన కేంద్ర ప్రభుత్వం || 10,000 Fine For Not Giving Way To ambulance

అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే పదివేల రుపాయల జరిమాన డ్రైవింగ్ లైసన్సు రద్దు చేయనున్నారు...అంబులెన్స్ తోపాటు అత్యవసర వాహానాకలకు అడ్డువచ్చిన వాహానదారులకు ఇదే శిక్ష అమలు చేసే విధంగా చట్టాలను తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం ..మరోవైపు చిన్నపిల్లలకు వెహికిల్స్ ఇచ్చినా..లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతోపాటు ,రాష్ డ్రైవింగ్,డ్రంకెన్ డ్రైవింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది కేంద్రం.

ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినం

ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినం

ఇటివల ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ట్రాఫిక్ ఉల్లంఘనలు, మోటారు వాహానాల చట్లాలపై మరిన్ని కఠిన నిబంధనలకు ఆమోదం తెలిపింది..ఈనేపథ్యంలోనే మోటారు వాహనాల చట్టం 2019కి ఆమోదం తెలిపింది.చట్టంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎక్కువ మొత్తం లో జరిమానాలు విధించే విధంగా చట్టాలను రూపోందించారు.

అంబులెన్స్ తోపాటు డ్రంకెన్ డ్రైవింగ్ 10వేల జరిమానా

అంబులెన్స్ తోపాటు డ్రంకెన్ డ్రైవింగ్ 10వేల జరిమానా

ఈనేపథ్యంలోనే అత్యవసర వాహానాలైన అంబులెన్స్‌కు దారికి అడ్డు వచ్చిన నేపథ్యంలో పదివేల రుపాయల జరిమానను విధించనున్నారు. లైసెన్స్ లేకుండా వాహానాలు నడిపేవారికి, డ్రంకెన్ డ్రైవింగ్ చేసేవారికి 10 వేల రుపాయల జరిమాన వేయనున్నారు.మరోైవైపు మైనర్ లకు వాహానాలు ఇచ్చిన వారికి రూ.25వేల జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు..ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి లక్ష రుపాయాల వరకు జరిమానాలు విధిస్తూ కేంద్రం నిర్ణయం నిర్ణయం తీసుకుంది.

ఇన్సురెన్స్ లేకున్నా 2వేలు ఫైన్

ఇన్సురెన్స్ లేకున్నా 2వేలు ఫైన్

మరోవైపు తమ వాహానాలకు ఇన్నూరెన్స్ లేకుంటు రెండు వేల రుపాయాల జరిమానాతోపాటు హెల్మెంట్ లేకుండా వాహానాన్ని నడిపితే 1000 రుపాయాల జరిమానా మూడు నెలల జైలు శిక్ష విధించే విధంగా చట్టాన్ని రూపోందించారు.మరోవైపు అధిక స్పిడుకు 1000 నుండి 2000 రుపాలయలను కూడ విధించనున్నారు.

English summary
The government has approved the Motor Vehicles (Amendment) Bill that proposes hefty penalties for violating traffic norms including Rs 10,000 fine for not giving way to emergency vehicles and an equal penalty for driving despite disqualification
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X