వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.1000 నోటు తిరిగి ప్రవేశ పెట్టడంపై కేంద్రం స్పష్టత

రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చిల్లర సమస్యలను తొలగించేందుకు ఇటీవల కొత్తగా రూ.200 నోట్లను రిజర్వు బ్యాంకు చెలామణీలోకి తెచ్చిన విషయం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చిల్లర సమస్యలను తొలగించేందుకు ఇటీవల కొత్తగా రూ.200 నోట్లను రిజర్వు బ్యాంకు చెలామణీలోకి తెచ్చిన విషయం తెలిసిందే.

అంతకుముందు కొత్త రూ.50 నోట్లను కూడా ఆర్బీఐ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ రూ.1000 నోట్లను కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ప్రచారం సాగింది.

 Rs 1000 notes won’t be reintroduced, says finance ministry

దీనిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ స్పందించారు. రూ.1000 నోట్లు తిరిగి ప్రవేశ పెడతారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు.

English summary
Within days of introducing new Rs 200 notes, the finance ministry on Tuesday ruled out reintroduction of Rs 1000 notes that were scrapped as part of the demonetisation move last November.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X