వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చొక్కాలు చించుతూ....కుర్చీలు విసురుతూ... బీఎస్సీ కార్యకర్తల వీరంగం...వీడియో

|
Google Oneindia TeluguNews

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయా రాష్ట్ర్రాల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థులు రివ్యూ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఓటమి పై నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో కార్యకర్తలు అవేశాలకు గురవుతున్నారు. పార్టీ ఓటమికి కారణమైన నేతలపై నేరుగా దాడులు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే మహారాష్ట్ర్రాలో పార్టీ ఓటమిపై రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో కార్యకర్తలు నాయకులుపై కుర్చిలు విసిరారు. సమావేశానికి వచ్చిన నేతల చొక్కాలు చించి వేశారు.

ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఎస్పీ, బీఎస్పీలు కలిసి మహఘట్‌బంధన్ పేరుతో ఎన్నికల్లో పోటి చేశాయి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా రెండు పార్టీలు బీజేపీని నిలువరించలేక పోయాయి. ఈనేపథ్యంలోనే బీఎస్పీ పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. సమీక్షల్లో భాగాంగానే మహారాష్ట్ర్రలోని అమ్రవతిలో సమీక్ష నిర్వహించారు.

ruckus broke out in a Bahujan Samaj Party meeting in maharashtra

కాగా ఈ సమావేశంలో బీఎస్సీ కార్యకర్తలు వీరంగం స‌ృష్టించారు. సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన నాయకులపై కుర్చిలు విసిరారు. చోక్కాలు పట్టుకుని చించే ప్రయత్నం చేశారు. దీంతో చేసేది ఏమి లేక నాయకులు తోకముడిచారు. అయినా కార్యకర్తు శాంతించకుండా కుర్చిలు విసురుతూ.. నాయకుల వెంటబడుతూ బయటికి సైతం వెళ్లారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

English summary
a ruckus broke out in a Bahujan Samaj Party (BSP) meeting. The meeting was being held in Amravati to review the poor show of strength in the just-concluded Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X