వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.10నాణేం చెల్లదంటూ ఒడిశాలో వదంతులు..

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ : నోట్ల రద్దు కష్టాలతో ఇప్పటికే అల్లాడుతున్న జనానికి కొత్తగా పుట్టుకుస్తున్న పుకార్లు మరింత తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా భువనేశ్వర్ లో రూ.10 నాణెం చెల్లట్లేదంటూ వదంతులు వ్యాపించాయి. ఆ నోటా.. ఈ నోటా... రాష్ట్రమంతా ఈ పుకారు వ్యాపించడంతో.. ప్రస్తుతం అక్కడి వ్యాపారులెవరూ రూ.10నాణెం తీసుకోవట్లేదు.

Rumours of ban on Rs 10 coins trigger panic in Odisha

ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, తోపుడు బండ్ల వారు.. ఇలా ప్రతీ ఒక్కరు రూ.10నాణేన్ని తిరస్కరిస్తున్నారు. కొంతమంది ఏకంగా ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి రూ.10నాణేన్ని మార్చుకున్నారు. వదంతుల నేపథ్యంలో.. రాష్ట్ర అధికారులు స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, ఎవరైనా రూ.10నాణేన్ని తిరస్కరిస్తే.. వారిపై కఠిన చర్యలుంటాయని ప్రకటించారు.

English summary
At a time when the Centre is trying to curb fake currency notes by demonetising Rs 500 and Rs 1,000 denomination notes, a rumour has spread across Odisha that Rs 10 coins had been declared invalid by the
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X