
Sara Tendulkar:బాలీవుడ్ లోకి సచిన్ తనయ - ఓరచూపులతో మతి పోగొడుతూ..!!
ఈ ఫొటోల్లోని ముద్దుగుమ్మను ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. తండ్రి ప్రపంచ స్థాయిలో క్రికెట్ లెజండరీ. ఓర చూపులతో మత్తెక్కిస్తున్న ఈ స్టార్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్. చిన్నప్పుడు తండ్రి క్రికెట్ ను ప్రత్యక్షంగా చూడటానికి రావటం మొదలు ఎక్కడ కనిపించినా..ఈ ముద్దుగుమ్మ సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక, ఇప్పుడు వెండితెర పైన మెరుసేందుకు సిద్దం అయ్యారు. ఈ వార్త ఇప్పుడు అభిమానులకు మంచి కిక్కెంచే వార్తగా మారింది

కనిపిస్తే కళ్లు తిప్పుకోలేని అందం
సెలబ్రిటీ
కిడ్
గా
కెరీర్
ప్రారంభించి..ఇప్పుడు
వెండితెర
పైన
మెరుపులు
మెరిపించటానికి
సిద్దం
అవుతున్న
ఈ
ముద్దుగుమ్మకు
స్టాగ్రామ్లోనూ
1.8
మిలియన్ల
మంది
ఈ
బ్యూటీని
అనుసరిస్తున్నారు.
సినిమాలంటే
తెగ
ఇష్టపడే
సారా..
త్వరలోనే
బాలీవుడ్లో
కెరీర్
మొదలుపెట్టేందుకు
రంగం
సిద్దం
అయింది.
ఈ
24
ఏళ్ల
బ్యూటీ
ఇప్పుడు
యూత్
ను
కట్టిపడేస్తోంది.
నటనలో
అరంగేట్రం
చేయాలని
కొంత
కాలంగా
కోరుకుంటున్న
సారా
కు
ఇప్పుడు
పేరెంట్స్
నుంచి
లైన్
క్లియర్
అయినట్లుగా
సమాచారం.
దీంతో..త్వరలోనే
బాలీవుడ్లో
కెరీర్
మొదలుపెట్టేందుకు
రంగం
సిద్దం
అవుతోంది.

డాక్టర్ కమ్ యాక్టర్ గా... శిక్షణ పూర్తి
ఇప్పటికే
యాక్టింగ్‌లో
శిక్షణ
కూడా
తీసుకున్న
ఈ
బ్యూటీ..లండన్
యూనివర్సిటీలో
మెడిసిన్
పూర్తి
చేసింది.
పలు
బ్రాండ్లకు
ప్రచారకర్తగానూ
వ్యవహరిస్తోంది.
1997
అక్టోబర్
12న
జన్మించిన
సారా
టెండుల్కర్
కొన్నేళ్ల
క్రితమే
బాలీవుడ్
స్టార్
షాహిద్
సరసన
సారా
అరంగేట్రం
చేయనుందనే
వార్తలు
వచ్చాయి.
అయితే
అవన్నీ
పుకార్లేనని
అప్పుడు
సచిన్
స్పష్టంచేశారు.
ఇప్పుడు
మళ్లీ
ఈ
ప్రచారం
తెరపైకి
వచ్చింది.
కుమార్తె
ఇష్టం
కాదనలేక
సచిన్
-
అంజలీ
ఇద్దరూ
ఓకే
చెప్పేసారని
టాక్.

ఇక వెండితెర పైన కనిపిస్తే..మెరుపులే
సారా
ఎక్కడా
కనిపించినా..ఆ
ఫొటోలు
చూస్తూనే
మతి
పోయేలా
ఉండటంతో
ఫ్యాన్స్
ఫాలోయింగ్
మామూలుగా
లేదు.
గతంలో
ఇండియన్
క్రికెటర్
శుభ్‌మన్
గిల్‌తో
సారా
టెండూల్కర్
లవ్‌లో
ఉన్నట్లు
వార్తలు
వచ్చాయి.
ఇక,
సారా
వెండితెర
ఎంట్రీ
ఇస్తే
అభిమానుల
మతులు
పోగొట్టడం
ఖాయం.
మరి..అందాల
భామ..
తన
ఎంట్రీ
గురించి
త్వరలోనే
గుడ్
న్యూస్
ఎనౌన్స్
చేసేందుకు
సిద్దం
అవుతున్నారు.
దీంతో..ఇప్పుడు
సోషల్
మీడియాలో
సారా
న్యూస్
ట్రెండింగ్
అవుతోంది.