Sadist husband: బెడ్ రూమ్ లో భార్య ఏం చేసిందో అది A to Z ప్రపంచానికి చూపించిన భర్త !
చెన్నై/ బెంగళూరు: వెంటపడి ప్రేమించిన వ్యక్తి జీవితాంతం తోడుగా ఉంటాడని భావించిన మహిళ అతన్నే పెళ్లి చేసుకుంది. కట్టుకున్న భర్తతో బెడ్ రూమ్ లో భార్య ఎలావుండాలో ఆమెకూడా అలాగే ఉంది .అయితే బెడ్ రూమ్ లో రాసలీలల తరువాత నగ్నంగా నిద్రపోతున్న భార్య ఫోటోలు, వీడియోలు తీసిన భర్త వాటిని కొంతకాలం దాచిపెట్టున్నాడు. రూ. 10 లక్షలు కట్నం తీసుకురావాలని భార్యను టార్చర్ పెట్టాడు. కట్నం తీసుకురావడానికి నిరాకరించిన భార్య నగ్న ఫోటోలు, దంపతులు కలిసి రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి A to Z ప్రపంచానికి చూపించడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. తన పరువు బజారులో పడిందని, నా జీవితం సర్వనాశనం అయ్యిందనే ఆవేదనతో భార్య ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతుంది.
TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !

మోసపోయిన మహిళ
చెన్నైలోని అయనవరం ప్రాంతంలోని పళనియప్పన్ వీధిలో మాలతి అనే మహిళ నివాసం ఉంటున్నది. తల్లిదండ్రులు చూసిన వ్యక్తితో 2010లో మాలతి వివాహం జరిగింది. ప్రతినిత్యం మాలతి దంపతుల మధ్య గొడవలు జరిగాయి. కుటుంబ పెద్దలు, బంధువుల పంచాయితీలు చేసినా మాలతి కాపురం నిలబడలేదు. తరువాత భర్తతో మాలతి విడాకులు తీసుకుంది.

వెంటపడి లవ్ చేసిన విజయసారథి
తిరువోట్టి ప్రాంతానికి చెందిన విజయసారథి అనే వ్యక్తి మాలతి వెంటపడి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటూ మాలతి వెనుక తిరిగాడు. చాలాకాలం తన వెంట తిరుగతున్న విజయసారథిని మాలతి నమ్మింది. తరువాత ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. గతంలో జరిగిన చేదుఅనుభవాలు నాకు అనవసరం, నేను నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుగా ఉంటాను అంటూ విజయసారథి మాలతిని నమ్మించాడు.

మంచిరోజులు వస్తాయి
విజయసారథి అమాయకపు మాటలను మాలతి గుడ్డిగా నమ్మింది. మొదటి భర్త మోసం చేశాడని, విజయసారథిని రెండో పెళ్లి చేసుకుని అతనితో జీవితాంతం కలిసి ఉండాలని మాలతి నిర్ణయించింది. 2015లో విజయభారతి, మాలతి వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తరువాత మొదట్లో విజయసారథి చాలా అన్యోన్యంగా మాలతితో కలిసిమెలసి ఉన్నాడు.

భార్య వంపులు, వయ్యారాల వీడియోలు
మాలతి చూడటానికి లావుగా, బొద్దుగా బుట్టబొమ్మలాగా ఉంటుంది. అందరి భార్యలు భర్తలతో ఎలా సంసారం చేస్తారో అలాగే మాలతి భర్త విజయసారథితో కలిసి బెడ్ రూమ్ లో రాసలీలలు సాగించింది. రాత్రి రాసలలీలు పూర్తి అయిన తరువాత అలసటతో మాలతి చాలా రోజులు నగ్నంగానే నిద్రపోయింది. నగ్నంగా నిద్రపోతున్న భార్య మాలతిని ఫోటోలు తీశాడు. ఆమె నగ్నంగా ఉన్న సమయంలో అంగులం అంగులం ఆమె వయ్యారాలు, వంపులు, సొంపులు అన్ని మొత్తం వీడియోలు తీసిన విజయసారథి వాటిని గుట్టుచప్పుడు కాకుండా మొబైల్ లో సేవ్ చేసుకున్నాడు.

రూ. 10 లక్షలు కట్నం కావాలి
మాలతి తల్లిదండ్రులు కొంచెం శ్రీమంతులు. ఆ విషయం తెలిసే విజయసారథి ఆమెకు వలవేశాడని తెలిసింది. తనకు రూ. 10 లక్షలు కట్నం తీసుకురావాలని, తాను వ్యాపారం చెయ్యాలని భర్త విజయసారథి భార్య మాలతిని వేధింపులకు గురి చేశాడు. ఒక్కసారిగా రూ. 10 లక్షలు తాను ఎక్కడి నుంచి తీసుకురావాలి ?, నేను మా ఇంట్లో డబ్బులు అడగను, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అందుకేనా ? అంటూ భార్య మాలతి భర్త విజయసారథిని నిలదీసింది.

నీ బతుకు బస్టాడ్ అయిపోతుంది జాగ్రత్త !
తనకు కట్నం ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, నీ బతుకు బస్టాండ్ అయిపోతుందని భర్త విజయసారథి భార్య నగ్న వీడియోలను ఆమెకు చూపించి బెదిరించాడు. భర్త మొబైల్ లో ఉన్న తన నగ్న వీడియోలు చూసిన మాలతి షాక్ కు గురైయ్యింది. నాలుగు సంవత్సరాల పాటు భార్య నగ్న వీడియోలు అడ్డంపెట్టుకుని విజయసారథి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. రెండో భర్త వేధింపులు ఎక్కువ కావడంతో మాలతి అతనితో గొడవపడి కొన్ని నెలల క్రితం అతనికి దూరం అయ్యి పుట్టింటికి వెళ్లిపోయింది.

సోషల్ మీడియాలో పోస్టు చేసి సర్వనాశనం చేశాడు
భార్య ఎన్ని నెలలు అయినా తిరిగి రాకపోవడం ఫోన్లు చేసి బెదిరించినా మాలతి మాత్రం భర్త మాట వినలేదు. ఇక డబ్బులు రావని తెలుసుకున్న విజయసారథి భార్య నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి. మాలతి నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన బంధువులు ఆమెకు సమాచారం ఇచ్చారు. మాలతి కూడా సోషల్ మీడియాలో ఆమె వీడియోలు, ఫోటోలు చూసి షాక్ కు గురైయ్యింది. డబ్బు కోసం తన భర్త విజయసారథి ఇంత నీచానికి దిగజారాడు అంటూ అయనవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బంధువుతో కలిసి భర్త స్కెచ్
మాలతి బంధువులు, తెలిసిన వాళ్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు చూసి పదేపదే ఫోన్లు చేసి ఏమిటి ఈ పని అంటూ ఆమెను మందలించారు. ఈ రకంగా ఆవేదన చెందిన మాలతి మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు, బంధువులు మాలతిని ఆసుపత్రికి తరలించడంతో ఆమె చికిత్స పొందుతున్నది. కేసు నమోదు చేసిన పోలీసులు మాలతి భర్త విజయసారథి, సమీప బంధువు శ్రీధరన్ లను అరెస్టు చేశారు. రెండో భర్త విజయసారథి, శ్రీధరన్ కలిసి మాలతి నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారని అయనవరం పోలీసులు అంటున్నారు.