వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు నో పెరోల్: దినకరన్ ఎఫెక్ట్, చిన్నమ్మకు ఇష్టం లేదా!

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ మేనల్లుడు టీవీ మహదేవన్ (47) అంత్యక్రియలకు ఆమె హాజరుకాలేకపోయారు. ఎలాగైనా పెరోల్ తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేసిన టీవీవీ దినకరన్ చివరికి చేతులు ఎత్తేశారు.

<strong>శశికళ మేనల్లుడు మృతి: పెరోల్ కోసం సుప్రీం కోర్టుకు చిన్నమ్మ!</strong>శశికళ మేనల్లుడు మృతి: పెరోల్ కోసం సుప్రీం కోర్టుకు చిన్నమ్మ!

మహదేవన్ అంత్యక్రియలకు శశికళ వస్తారని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. మహదేవన్ అంత్యక్రియలకు హాజరుకావడానికి శశికళకు పెరోల్ ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు.

Sasikala's Nephew Mahadevan died due to heart attack near Kumbakonam

అయితే చివరికి శశికళ హాజరుకాకుండానే మహదేవన్ అంత్యక్రియలు పూర్తి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆదివారం తంజావూరులో మహదేవన్ అంత్యక్రియలు పూర్తి చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

<strong>జయ మేనకోడలు దీపా ఫ్యామిలీ గొడవ: నడిరోడ్డులో రాళ్లతో దాడులు!</strong>జయ మేనకోడలు దీపా ఫ్యామిలీ గొడవ: నడిరోడ్డులో రాళ్లతో దాడులు!

అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తంజావూరు చేరుకుని మహదేవన్ కు నివాళులు అర్పించారు. దినకరన్ తో పాటు ఆయన అనుచరులు మహదేవన్ కు నివాళులు అర్పించారు. అయితే శశికళ మహదేవన్ అంత్యక్రియలకు హాజరౌతారని అనుకున్న శశికళ వర్గీయులు చివరికి నిరాశకు గురైనారు.

English summary
VK Sasikala Natarajan's Nephew Mahadevan died due to heart attack near Kumbakonam. His body was buried in Thanjavur today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X