వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ డూపర్ టీవీకి మాకు సంబంధం లేదు: శశికళ ఫ్యామిలీ, జైల్లోనే చిన్నమ్మను !

సూపర్ డూపర్ టీవీకి మాకు ఎలాంటి సంబంధం లేదు.మాకు ఏ పాపం తెలీదు అంటూ శశికళ ఫ్యామిలీ కోర్టులో ఆవేదన.జైల్లో శశికళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన ఎగ్మూరు ప్రత్యేక కోర్టు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: విదేశీ మారక ద్రవ్యం కేసు, సూపర్ డూపర్ టీవీ కేసులో చిన్నమ్మ శశికళను చెన్నైలోని ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేశారు. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను బుదవారం చెన్నైలోని ఎగ్మూరు కోర్టు విచారించింది.

శశికళను కలిసిన మన్నార్ గుడి మాఫియా, తంబిదురై, ఎమ్మెల్యేలు క్యూ: ఎందుకంటే ?శశికళను కలిసిన మన్నార్ గుడి మాఫియా, తంబిదురై, ఎమ్మెల్యేలు క్యూ: ఎందుకంటే ?

విదేశీ మారక ద్రవ్యం కేసులో మంగళవారం శశికళ కుటుంబ సభ్యులు ఎగ్మూరు కోర్టు ముందు విచారణకు హాజరైనారు. జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, టీటీవీ దినకరన్ సోదరుడు టీటీవీ భాస్కరన్ ఎగ్మూరు కోర్టు ముందు హాజరై తమ వాదనను వినిపించారు.

Sasikala today appeared before Egmore court in prisoner costume

తనకు ఏ పాపం తెలీదని, అనవరసరంగా ఈే కేసులో ఇరికించారని జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. సూపర్ డూపర్ టీవీకి ఎలక్ట్రానిక్ వస్తువుల కోనుగోలుతో మాకు ఎలాంటి సంబంధం లేదని సుధాకరన్ కోర్టులో చెప్పాడు.

ఆంధ్రా దెబ్బకు తమిళనాడు హడల్: పగ, ప్రైవేట్ పాల పంచాయితీ, నాణ్యత లేదు, ప్రాణహాని !ఆంధ్రా దెబ్బకు తమిళనాడు హడల్: పగ, ప్రైవేట్ పాల పంచాయితీ, నాణ్యత లేదు, ప్రాణహాని !

టీటీవీ భాస్కరన్ తన వాదనను కోర్టులో వినిపించారు. ఈకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా శశికళను విచారించిన న్యాయస్థానం ఆమె వాదనను రికార్డు చేసుకున్నారు. జులై 12వ తేదికి కేసు విచారణ వాయిదా వేశారు. మొత్తం మీద చిన్నమ్మ శశికళ తంత్రంతోనే సుధాకరన్, భాస్కరన్ కోర్టులో తమ వాదన వినిపించారని సమాచారం.

English summary
VK Sasikala Natarajan today appeared before Egmore court in prisoner costume. Judge filed charges against her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X