వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ రిక్రూట్మెంట్-2017
టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్ మాన్-బి పోస్టుల భర్తీకై సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 18, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్
పోస్టు: టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్ మాన్-బి
ఖాళీలు: 68
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ: డిసెంబర్ 18, 2017
పే స్కేల్: రూ.21700/ఒక నెలకు
విద్యార్హత: ఎస్ఎస్ఎల్సి/ఎస్ఎస్సి-ఐటిఐ/ఎన్టిసీ/ఎన్ఏసీ
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18-35ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 18, 2017
దరఖాస్తులకు చివరి గడువు: డిసెంబర్ 18, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/VFjBqs
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!