వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ రిక్రూట్మెంట్-2017
టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్ మాన్-బి పోస్టుల భర్తీకై సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్ మాన్-బి పోస్టుల భర్తీకై సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 18, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్:
సతీష్
ధావన్
స్పేస్
సెంటర్
షార్
పోస్టు:
టెక్నీషియన్-బి,
డ్రాఫ్ట్
మాన్-బి
ఖాళీలు:
68
జాబ్
లొకేషన్:
ఆంధ్రప్రదేశ్
చివరి
తేదీ:
డిసెంబర్
18,
2017
పే
స్కేల్:
రూ.21700/ఒక
నెలకు
విద్యార్హత:
ఎస్ఎస్ఎల్సి/ఎస్ఎస్సి-ఐటిఐ/ఎన్టిసీ/ఎన్ఏసీ
వయోపరిమితి:
అభ్యర్థుల
వయసు
18-35ఏళ్ల
లోపు
ఉండాలి.
ఎంపిక
విధానం:
రాత
పరీక్ష,
ఇంటర్వ్యూ
ద్వారా
దరఖాస్తుల
స్వీకరణ
తేదీ:
నవంబర్
18,
2017
దరఖాస్తులకు
చివరి
గడువు:
డిసెంబర్
18,
2017
మరిన్ని
వివరాలకు:
https://goo.gl/VFjBqs
Comments
English summary
Satish Dhawan Space Centre SHAR recruitment 2017 notification has been released for the recruitment of total 68 (Sixty Eight) jobs out of which 67 (Sixty Seven) vacancies for Technician-B and 01 (One) for Draughtsman-B vacancy. Job seekers should apply online before 18th December 2017.
Story first published: Wednesday, November 22, 2017, 17:45 [IST]