డీజీఎం, ఏజీఎం పోస్టులు: ఎస్బిఐ రిక్రూట్మెంట్-2017
డీజీఎం, ఏజీఎం, డిప్యూటీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఎస్బిఐ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
డీజీఎం, ఏజీఎం, డిప్యూటీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఎస్బిఐ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై25,2017 నుంచి అగస్టు10,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్బిఐలో
ఖాళీలు
మొత్తం
పోస్టులు:
21
పోస్టు:
స్పెషలిస్ట్
కేడర్
ఆఫీసర్
1.డీజీఎం(సైబర్
సెక్యూరిటీ):01పోస్టు
2.ఏజీఎం(సైబర్
సెక్యూరిటీ)ఫ01పోస్టు
3.డిప్యూటీ
మేనేజర్(ఐఎస్
ఆడిట్):05పోస్టులు
4.వైస్
ప్రెసిడెంట్
కస్టమర్
అనలిటిక్స్(అస్సెట్
ప్రొడక్ట్స్):
01పోస్టు
5.సీనియర్
మేనేజర్(కంప్లెయింట్
మేనేజ్
మెంట్):
01పోస్టు
6.
వైస్
ప్రెసిడెంట్(కంప్లెయింట్
మేనేజ్
మెంట్):
05పోస్టులు
7.అసిస్టెంట్
వైస్
ప్రెసిడెంట్(ఐఎస్
ఆడిట్):
05పోస్టులు
8.సీనియర్
మేనేజర్(ఐఎస్
ఆడిట్):
05పోస్టులు
జాబ్
లొకేషన్:
ఇండియా
విద్యార్హత:
ఎస్బిఐ
మేనేజర్
జాబ్స్
కోసం
దరఖాస్తు
చేసుకునే
అభ్యర్థులు
బీఈ/బీటెక్
లో
ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ,
కంప్యూటర్
సైన్స్,
కంప్యూటర్
అప్లికేషన్/ఎలక్ట్రానిక్స్&ఇన్స్ట్రుమెంటేషన్
విభాగంలో
60శాతం
మార్కులతో
గ్రాడ్యుయేషన్
పూర్తి
చేసి
ఉండాలి.
మిగతా
అభ్యర్థులు
ఎంబీఏ(మార్కెటింగ్/ఫైనాన్స్)
లేదా
ఎంసీఏ
పూర్తి
చేసి
ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల
వయసు
మార్చి31,2017నాటికి
28-45సం.
మధ్యలో
ఉండాలి.
ఎంపిక
విధానం:
షార్ట్
లిస్ట్&ఇంటర్వ్యూ
ద్వారా
దరఖాస్తుల
స్వీకరణ
తేదీ:
జులై25,2017
దరఖాస్తుల
తుది
గడువు:
అగస్టు10,2017
మరిన్ని
వివరాలకు:
https://goo.gl/C6Z5Es