వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీ చిదంబరం పిటిషన్: ఈడీ-సీబీఐలకు సుప్రీం నోటీసులు, చిద్దూకు బీజేపీ ప్రశ్న

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కార్తీ చిదంబరం పిటిషన్ నేపథ్యంలో సుప్రీం కోర్టు సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియాలో తనను విచారిస్తున్నందుకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Recommended Video

INX Media Case : Karti Chidambaram in CBI Custody | Oneindia Telugu

మరోవైపు, సీబీఐ కార్తి చిదంబరాన్ని సీబీఐ కోర్టులో ప్రవేశ పెట్టింది. ఆయన బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. సీల్డ్ కవర్‌లో విచారణ వివరాలను అందించింది. మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. కేంద్రమాజీ మంత్రి చిదంబరం సిబిఐ కోర్టుకు వచ్చారు.

SC notice to ED, CBI on Karti’s plea challenging INX Media probe

చిదంబరంకు చిక్కులు

కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై బీజేపీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఉక్కిరి బిక్కిరి చేసింది. సరిగ్గా గత లోకసభ ఎన్నికల ఫలితాల రోజే గీతాంజలి జెమ్స్ సహా ఏడు ప్రయివేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా చిదంబరం నాటి మంత్రిగా ఎలా ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒత్తిడి తెచ్చిన దళారులు ఎవరు, ఎవరెవరికి ఎంత ముట్టిందో చెప్పాలని బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ నిలదీశారు.

English summary
The Supreme Court has issued notices to the Central Bureau of Investigation and the Enforcement Directorate on a petition filed by Karti Chidambaram. A petition was filed by Karti challenging the ED and CBI probe against him in the INX Media case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X