వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతి కేసు విచారణ పై స్టే విధించిన సుప్రిం కోర్టు

|
Google Oneindia TeluguNews

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వేసిన జస్టీస్ అరుముగస్వామి కమిటి దర్యాప్తుపై సుప్రిం కోర్టు స్టే విధించింది. జయలలిత చివరి రోజుల్లో చెన్నైలోని అపోలో హస్పిటల్స్ చికిత్స పోందుతూ మృతి చెందింది. దీంతో ఆమే మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆసుపత్రి లో ట్రీట్‌మెంట్ నేపథ్యంలో కూడ అసక్తికర అనుమానాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం అరుముగస్వామి కమిటిని నియమించింది.

sc stays death of former Tamil Nadu CM Inquiry Committees

అయితే ఆ కమిటి అపోలో ఆసుపత్రి డాక్టర్లను జయలలితకు ఇచ్చిన ట్రిట్‌మెంట్ కు సంబంధించి రికార్డులు అడుగుతూ సమన్స్ జారి చేసింది. దీనిపై ఆపోలో ఆసుపత్రి కోర్టుకు మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది. కమిటిలో వైద్యపరమైన ఎక్స్ పర్ట్స్ లేరని పేర్కోంది. పిటిషన్ స్వికరించిన మద్రాస్ కోర్టు ఆసుపత్రి చెప్పిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. దీంతో సుప్రింకోర్టు వెళ్లడంతో నేడు కోర్టు కమిటి ఎంక్యయిరి పై స్టే విధించింది.

English summary
Supreme Court stays Justice Arumugasamy Inquiry Committee's probe into death of former Tamil Nadu CM and AIADMK leader J.Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X