వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్ నుంచి నాన్‌స్టాప్‌గా..: భారత్ చేరుకున్న రెండో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటికే మొదటి శలో పలు రపేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా, రెండవ బ్యాచ్ రాఫెల్ ఫైట్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి నాన్-స్టాప్ నాన్ స్టాప్‌గా ఎగురుతూ వచ్చాయి. రెండో బ్యాచ్‌‌లో భాగంగా ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి.

Recommended Video

Rafale In India : భారత్ చేరుకున్న రెండో బ్యాచ్ Rafale యుద్ధ విమానాలు!

ఫ్రాన్స్ నుంచి భారత్‌కు ఎక్కడా ఆగకుండా రావడం గమనార్హం. జెట్స్ ఫ్రాన్స్ నుంచి నాన్-స్టాప్ ఎగురుతూ 7000-బేసి కిలోమీటర్లను కవర్ చేశాయని ఐఏఎఫ్ పోస్ట్ చేసింది.

Second Batch Of Rafale Jets Arrives After Flying Non-Stop From France

ఈ అత్యాధుక యుద్ధ విమానాలు అంబాలలోని వైమానిక స్థావరంలో దిగినట్లు భారత వైమానిక దళం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జులై 29న ఐదు రఫేల్ జెట్లు భారత్ కు రాగా, భారతదేశంలో రాత్రి 8.14 గంటలకు మరో మూడు జెట్లు చేరుకున్నాయి. 2023 నాటికి మొత్తం విమానాలు భారత్‌కు చేరతాయని తెలిపారు.

మొత్తం రూ. 59వేల కోట్లతో 36 యుద్ధ విమానాల సరఫరాకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఐదు జెట్ల మొదటి బ్యాచ్ జూలై 29 న భారతదేశానికి చేరుకుంది. ఆ సమయంలో, జెట్‌లు ఆకాశంలోనే ఇంధనం నింపుకున్నాయి. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరడం శత్రుదేశాలైన చైనా, పాకిస్థాన్‌లకు దడపుడుతోంది.

English summary
The second batch of Rafale jets -- the first western combat aircraft to join the fleet 23 years after the Sukhoi aircraft from Russia -- has arrived in India, the Air Force tweeted this evening. The jets had covered the 7000-odd km flying non-stop from France, the IAF had posted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X