• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Actress: నటి పెళ్లికి సర్వం సిద్దం, ఫ్లాష్ బ్యాక్ లో ఫస్ట్ మొగుడు, పెళ్లి కొడుక్కి తెలిసి ?, సెకండ్ హ్యాండ్ ?

|

చెన్నై: ప్రముఖ టీవీ చానల్ లో ప్రసారం అవుతున్న టీవీ సీరియల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇంటింటిరామయణం వీధిలో పడింది. ప్రేమించిన టీవీ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన ఆ నటి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నటిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురి ఇంటి దగ్గరకు వెళ్లి రచ్చరచ్చ చేశాడు. ఫస్ట్ హ్యాండ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటే నాకు కాబోయే భార్యకు ఫ్లష్ బ్యాక్ లో ఫస్ట్ మొగుడు ఉన్నాడా ?, నేను బకరా గాడినా ?, సెకండ్ హ్యాండ్ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా ?, అసలు నువ్వు ఏలా ఇన్ని రహస్యాలు దాచిపెట్టావే ? అంటూ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె, నటి పై చిందులు వేసి కటకటాలపాలు కావడం కలకలం రేపింది.

Illegal affair: కోడలితో మామ మస్త్ మజా, ఊర్లో ఎవ్వరినీ వదల్లేదు, మనుమడికి తెలిసి మటాష్ !Illegal affair: కోడలితో మామ మస్త్ మజా, ఊర్లో ఎవ్వరినీ వదల్లేదు, మనుమడికి తెలిసి మటాష్ !

 ఫేమస్ నటి

ఫేమస్ నటి


ప్రముఖ తమిళ టీవీ చానల్ లో ప్రసారం అవుతున్న ఓ సీరియల్ లో జెన్నీఫర్ (24) అనే యువతి నటిస్తుంది. పలు టీవీ సిరియల్స్ లో నటిస్లున్న జెన్నీఫర్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని లక్షలాది మంది బుల్లితెర అభిమానులకు దగ్గర అయ్యింది. చెన్నైలోని మనలి ప్రాంతంలోని బాలాజీ పాలయంలో జెన్నీఫర్ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.

మేడమ్ లవ్ స్టోరీ

మేడమ్ లవ్ స్టోరీ

ఓ టీవీ సిరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న నవీన్ కుమార్ అలియాస్ నవీన్ (25) అనే యువకుడిని, నటి జెన్నీఫర్ కు పరిచయం అయ్యింది. ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో ఉండటంతో వారి పరిచయం ప్రేమగా మారింది. జెన్నీఫర్, నవీన్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తనకు ప్రముఖ నటి జెన్నీఫర్ తో పెళ్లి జరుగుతోందని నవీన్ ఎగిరిగంతేశాడు.

 ఫస్ట్ హ్యాండ్ అనుకుంటే సెకండ్ హ్యాండ్ చిక్కిందా !

ఫస్ట్ హ్యాండ్ అనుకుంటే సెకండ్ హ్యాండ్ చిక్కిందా !

పెళ్లి పనులు చూసుకుంటూ అందరిని పెళ్లికి అహ్వానించడానికి సిద్దం అయిన పెళ్లి కొడుకు నవీన్ కు ఓ షాకింగ్ విషయం తెలిసింది. 2019లోనే తన ప్రియురాలు జెన్నీఫర్ కు శరవణన్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిందని నవీన్ కుమార్ కు తెలిసింది. కుటుంబ సమస్యలు, అభిప్రాయ విభేదాలు కావడంతో జెన్నీఫర్, శరవణన్ విడిపోయారని పెళ్లి కొడుకు నవీన్ కు తెలిసింది.

నేను ఏమైనా బకరా గాడినా ?

నేను ఏమైనా బకరా గాడినా ?


మొదటి భర్త శవరణన్ తో విడిపోయిన జెన్నీఫర్ ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. జెన్నీఫర్, ఆమె మొదటి భర్త శరవణన్ విడాకుల కేసు కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉందని తెలుసుకున్న నవీన్ రగిలిపోయాడు. నేరుగా పెళ్లి కుమార్తె జెన్నీఫర్ ఇంటి దగ్గరకు వెళ్లిన పెళ్లి కొడుకు నవీన్ నేను ఏమైనా బకరా గాడినా ?, జెన్నీఫర్ కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని ఎందుకు నా దగ్గర దాచిపెట్టారు ? అంటూ నవీన్ నానా హంగామా చేశాడు.

 ఏమే రంకులాడి... ....ఇంత మోసం చేస్తావా ?

ఏమే రంకులాడి... ....ఇంత మోసం చేస్తావా ?

ఏమే రంకులాడి, నాకు నీ నిజాలు మొత్తం కొన్ని రోజుల తరువాత ఆలస్యం అయి ఉంటే నా బతుకు బస్టాండ్ అయిపోది, నువ్వు నాదగ్గర నీ ఫస్ట్ మొగుడు శరవణన్ గురించి ఎందుకు దాచిపెట్టావు, నువ్వు రంకులాడివే, అందుకే నన్ను ఇంత మోసం చేశావు అంటూ నవీన్ నటి జెన్నీఫర్ తో గొడవ పెట్టుకోవడంతో ఆమె ఇంటి దగ్గర రచ్చరచ్చ అయ్యింది.

అయ్యో.... పాపం అనుకుంటే ?

అయ్యో.... పాపం అనుకుంటే ?

నవీన్ వెంటన అతన్ని స్నేహితులు కార్తికేయన్, పాండియన్ కూడా వెళ్లి జెన్నీఫర్ కుటుంబ సభ్యులను అమ్మనా బూతులు తిట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ చాలిచాలని డబ్బులతో ఇబ్బంది పడుతున్న నిన్ను చూసి జాలిపడినందుకు నన్ను ఇంత అవమానిస్తావా అంటూ నటి జెన్నీఫర్ రెచ్చిపోయింది.

కథ మొత్తం రివర్స్

కథ మొత్తం రివర్స్


జెన్నీఫర్ ఆమె ప్రియుడు నవీన్, అతని స్నేహితులు కార్తికేయన్, పాండియన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పెళ్లి కొడుకు నవీన్, అతని స్నేహితులు కార్తికేయన్, పాండియన్ ను అరెస్టు చేశారు. మొత్తం మీద టీవీ నటి జెన్నీఫర్ పెళ్లి వివాదం రచ్చరచ్చ కావడంతో ఈ విషయం తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Second marriage: Tamil TV actress Jennifer divorce case three people arrested in Chennai City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X