వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదృఛ్చికమే. నిజమైన క్యాలెండర్ వాక్యాలు, తమిళనాడులో సంచనలనం

ఓ గదిలో మరణం మరో గదిలో వారసత్వం కోసం కొట్లాట అనే అర్థాన్ని సూచించే వాక్యాలు ప్రస్తుతం తమిళనాడులో సంచలనం సృస్టించాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :ఓ గదిలో మరణం మరో గదిలో వారసత్వం కోసం కొట్లాట అనే అర్థాన్ని సూచించే వాక్యాలు ప్రస్తుతం తమిళనాడులో సంచలనం సృస్టించాయి. జయలలిత మరణం, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారాన్ని సూచించేవిధంగా ఉన్న ఈ వ్యాక్యాలు ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి.

చెన్నైకు చెందిన ఓ దుకాణం తమ ఖాతాదారులకు ప్రతి ఏటా క్యాలెండర్లను ఉచితంగా ఇస్తోంది.అయితే ఈ క్యాలెండర్ పై ప్రతి రోజూ ఏదో ఒక తాత్వికతను తెలిపే వ్యాఖ్యలు ఉంటాయి..అయితే జయలలిత చనిపోయే రోజున జరిగిన ఘటనలు ఈ వాక్యాలకు సరిపోవడం సంచలనం కలిగించింది.

sensation a calender sentence in tamilnadu

గదిలో మరణం పక్క గదిలో వారసత్వం కోసం కొట్టాట అనే అర్థాన్ని సూచించే రీతిలో క్యాలండర్ పై వాక్యాలు ఉన్నాయి.డిసెంబర్ ఐదవ తేదిన జయలలిత ఆపోలో ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో గుండెపోటుకు గురై మృత్యువుకు దగ్గరలో ఉన్నారు. అయితే అదే సమయంలో పక్కనే ఉన్న గదిలో అన్నాడిఎంకె ఎంఏల్ఏలు సమావేశమై కొత్త సిఎం కోసం మంతనాలు జరిపారు.

ఆసుపత్రిలోనే అన్నాడిఎంకె ఎంఏల్ఏలు సమావేశం నిర్వహించి పన్నీర్ సెల్వం ను ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్నారు. క్యాలెండర్ పై ఉన్న వాక్యాలు నిజమయ్యాయని తమిళ తంబీలు ఆశ్చర్యపోయారు.ఈ విషయమై తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

English summary
an every year business man give to his customers calender, philosophy sentences in that calender. an one sentence on dec 5th , sensation now in tamilnadu.before jay death, what happens in chennai, that reflects in the sentence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X