• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్పా సెంటర్‌లో వ్యభిచారం: విటుడిగా వెళ్ళి గుట్టు రట్టు చేసిన పోలీసులు

By Narsimha
|

న్యూఢిల్లీ:షాపింగ్‌మాల్‌ల్ సెక్స్ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు అత్యంత రహస్యంగా బట్టబయలు చేశారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు షాపింగ్‌మాల్‌లోని బ్యూట్టీ స్పా సెంటర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.

బ్యూటీపార్లర్ , స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో పలు వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఘటనలను అనేకం చోటు చేసుకొంటున్నాయి అయితే వీటిపై పోలీసులు ఉక్కు పాదాన్ని మోపుతున్నారు.

అయితే ఇలాంటి అక్రమార్కులు తమ దందాను అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. పోలీసుల కళ్ళుగప్పి అత్యంత బహిరంగ ప్రదేశాల్లోనే వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే స్పా సెంటర్‌లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను బయటకు పొక్కకుండా పోలీసులు బయటపెట్టారు.

సెక్స్ రాకెట్‌ను బట్టబయలు చేసిన పోలీసులు

సెక్స్ రాకెట్‌ను బట్టబయలు చేసిన పోలీసులు

న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లోని షాపింగ్ మాల్‌లో ఉన్న బ్యూటీ స్పా సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. డీఎల్ఎప్ ఓమెక్స్ మాల్‌లోని ఒయిస్టర్ బ్యూటీ స్పా సెంటర్‌లో కొంత కాలంగా వ్యభిచారం నడుస్తోందనే సమాచారాన్ని అందుకొన్న పోలీసులు పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించారు. సెక్స్ రాకెట్‌కు సంబంధించిన విషయంలో విటుల రూపంలో వెళ్ళి పోలీసులు సెక్స్ రాకెట్‌ను బయటపెట్టారు.

సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు

సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు

ఈ బ్యూటీ స్పా సెంటర్‌ ఒయిస్టర్ పేరుతో బ్యూటీ స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విషయమై పోలీసులకు సమాచారం అందింది,. ఈ సమాచారం ఆధారంగా ఓ పోలీసు అధికారి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. విటుడి రూపంలో ఆ స్పాలోకి వెళ్ళి బేరం కుదుర్చుకొన్నాడు ఆ తర్వాత పోలీసు అధికారిని విటుడిగా నమ్మిన నిర్వాహకుడు అతడికి అమ్మాయిని ఏర్పాటు చేశారు. దీంతో పోలీసు అధికారి తన టీమ్‌ను అలర్ట్ చేశాడు.

బేరం కుదుర్చుకొని పట్టుకొన్నాడు

బేరం కుదుర్చుకొని పట్టుకొన్నాడు

బేరం కుదుర్చుకొని పోలీసు అధికారి స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయమై ఆధారాలను సేకరించారు. ఈ ఆధారాలు సేకరించిన వెంటనే ఇతర పోలీసులకు సమాచారాన్ని పంపారు. దీంతో స్పా సెంటర్‌ను పోలీసులు చుట్టుముట్టారు .దీంతో, స్పా నిర్వాహకుడు ఖంగుతిన్నారు.

తొమ్మిది మంది అరెస్ట్

తొమ్మిది మంది అరెస్ట్

స్పా సెంటర్‌లో సెక్స్ రాకెట్‌కు సంబంధించి ఇప్పటికే సుమారు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు మహిళలున్నారు. ఈ ఘటనకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన మూలాలను చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.

English summary
Nine people were arrested on Monday for allegedly running a sex racket at a mall in Gurgaon, police said.Gurgaon Police PRO, Ravinder Kumar said the police received a tip off that a sex racket was being run in the Omex Mall at Sector 50 under the guise of a spa centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X