చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sexual assault: తల్లికి తైవాన్ మసాజ్, కూతురికి ?. మాజీ ఎమ్మెల్యే రాసలీలలు, రెండేళ్లు గెస్ట్ హౌస్ లో

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: మా పార్టీ అధికారంలో ఉందని రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే మొదట తల్లిని లైన్ లో పెట్టి ఆమెకు తైవాన్ మసాజ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. తల్లిని రిసార్టులు, ఫామ్ హౌస్ లకు తీసుకెళ్లి ఆమెతో పిచ్చపాటిగా జల్సాలు చేశాడు. పాపాత్మురాలైన తల్లి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిన సమయంలో ఆమె 15 ఏళ్ల కుమార్తెను వెంట తీసుకెళ్లింది. నీకంటే నీ కూతురు చాలా అందంగా ఉందని, నాకు ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని ఉందని మాజీ ఎమ్మెల్యే చెప్పాడు. అంతేనా, నువ్వు అడింది ఏనాడైనా కాదన్నానా అంటూ తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుమార్తెను తీసుకెళ్లి ప్రియుడికి అప్పగించడంతో అతను రెండేళ్లు ఆమెను నిర్బంధించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. బాలికతో తన కామం తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే అతని స్నేహితులకు ఆ అమ్మాయిని దానం చేశాడు. కటకటాలపాలైన మాజీ ఎమ్మెల్యేకి బెయిల్ ఇవ్వలేమని కోర్టు చెప్పింది.

Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!

తల్లి ఆస్కార్ నటి

తల్లి ఆస్కార్ నటి

తమిళనాడులోని నాగర్ కోయిల్ సమీపంలోని కోట్టాయం చెందిన 40 ఏళ్ల రేఖ పాల్ (మేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. రేఖకు 15 ఏళ్ల కుమార్తె ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కుమార్తె ఆమె ప్రియుడితో కలిసి పారిపోయిందని, ఆమె కోసం ఎక్కడెక్కడో వెతికినా ఫలితం లేదని, మీరు ఆమె ఆచూకి తెలుసుకోవాలని రేఖ కోట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల మందు తల్లి రేఖ ఆస్కార్ నటి కంటే చాలాబాగా నటించడంతో మొదట పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు.

 మొండికేసిన అమ్మాయి

మొండికేసిన అమ్మాయి

కేసు నమోదు చేసిన పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలించి చివరికి అమ్మాయి ఆచూకి తెలుసుకున్నారు. బాలితో పాటు మరో యువకుడు ఉన్న విషయం గుర్తించిన పోలీసులు విచారణ చేశారు. బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే తాను తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లనని బాలిక మొండికేసింది. బాలికను పోలీసులు కన్యాకుమారి జిల్లా మహిళా, శిశు సంక్షేమ సంరక్షణా కేంద్రానికి తరలించారు.

 మాజీ ఎమ్మెల్యేకి స్వర్గం చూపిస్తున్న రేఖ

మాజీ ఎమ్మెల్యేకి స్వర్గం చూపిస్తున్న రేఖ

తమిళనాడులో అన్నాడీఎంకే (AIADMK) పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నాగర్ కోవిల్ మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ (60) కు, రేఖకు అక్రమ సంబంధం ఉంది. భర్తకు బిస్కేట్ వేసి మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ దగ్గరకు వెలుతున్న రేఖ ఆమె ఎంజాయ్ చెయ్యడమే కాకుండా ప్రియుడికి స్వర్గం చూపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేకి పట్టపగలు గెస్ట్ హౌస్ లో స్వర్గం చూపిస్తున్న రేఖ ఆమెకు కావలసిన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

 పొలిటికల్ లీడర్ డబుల్ ఢమాకా

పొలిటికల్ లీడర్ డబుల్ ఢమాకా

మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ తో ఎంజాయ్ చెయ్యడాకికి వెలుతున్న రేఖ భర్తతో పాటు ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండటానికి ఆమె 15 ఏళ్ల కుమార్తెను వెంటపెట్టుకుని వెళ్లేది. ఓ రోజు తల్లితో ఎంజాయ్ చేస్తున్న నంజిల్ మురగేషన్ ఆమె కుమార్తె మీద కన్ను వేశాడు. నేను నీ కూతురితో ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటున్నాను అని నంజిల్ మురగేషన్ ప్రియురాలు రేఖకు చెప్పాడు. అంతేనా ‘నువ్వు అడింది ఏనాడైనా కాదన్నానా' అంటూ రేఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రేఖ ఆమె స్వార్థం కోసం సొంత కూతురు జీవితాన్ని నాశనం చెయ్యడానికి సిద్దం అయ్యింది.

 గెస్ట్ హౌస్ లో మాజీ ఎమ్మెల్యే, ఫ్రెండ్స్ రేప్

గెస్ట్ హౌస్ లో మాజీ ఎమ్మెల్యే, ఫ్రెండ్స్ రేప్

2017లో తల్లి రేఖ ఆమె 15 ఏళ్ల కుమార్తెను పిలుచుకుని వెళ్లి మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ కు అప్పగించింది. అప్పటి నుంచి రెండేళ్ల పాటు మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ తన మీద అత్యాచారం చేశాడని, అతని స్నేహితులు తన మీద అత్యాచారం చేశారని బాలిక ఆరోపిస్తున్నది. గెస్ట్ హౌస్ నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక ప్రియుడితో కలిసి పారిపోయింది. బాలిక తప్పించుకోవడంతో తల్లి రేఖ ఆమె లేచిపోయిందని నాటకం ఆడటంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.

 చుక్కలు చూపించిన మాజీ ఎమ్మెల్యే

చుక్కలు చూపించిన మాజీ ఎమ్మెల్యే

15 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడని కేసు నమోదు కావడంతో మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ తప్పించుకుని పారిపోయి పోలీసులకు చుక్కలు చూపించాడు. ఐదు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసిన పోలీసులు అధికారులు స్నేహితుడి ఫామ్ హౌస్ లో తలదాచుకున్న మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విషయం తెలుసున్న సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటి సీఎం పళనిస్వామి మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ ను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

 కామాంధురాలు తల్లి అండ్ కో అరెస్టు

కామాంధురాలు తల్లి అండ్ కో అరెస్టు

బాలిక చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. వెంటనే బాలిక తల్లి రేఖ, అశోక్ కుమార్, కార్తిక్ అనే ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. బాలిక మీద తాను రేప్ చెయ్యలేదని, తన మీద తప్పుడు కేసులు పెట్టారని, బెయిల్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ మదురై హైకోర్టును ఆశ్రయించాడు.

 మాజీ ఎమ్మెల్యే కిలాడి

మాజీ ఎమ్మెల్యే కిలాడి

మదురై హైకోర్టులోని ప్రత్యేక బెంచ్ ముందు కేసు విచారణకు వచ్చింది. కేసు వివరాలను న్యాయమూర్తి భారతి దాసన్ తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ కిలాడి అని, అతనికి బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షాలు నాశనం చేస్తాడని, అతనికి బెయిల్ మంజూరు చెయ్యకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు మనవి చేశారు. కేసు విచారణలో ఉందని, ఇలాంటి సమయంలో మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురగేషన్ కు బెయిల్ మంజూరు చెయ్యకూడదని పోలీసులు కోర్టుకు మనవి చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తికి బెయిల్ ఇవ్వలేమని కోర్టు చెప్పింది. మాజీ ఎమ్మెల్యే అయిన మీరు తల్లి జీవితంతో పాటు 15 ఏళ్ల అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యడం నేరం. మీకు బెయిల్ ఇవ్వలేం అంటూ కోర్టు నంజిల్ మురగేషన్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

English summary
Sexual assault: Kanyakumari district Nagarkovil former ex MLA Nanjil Murugesan rape case issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X