• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Sexval torcher: తాత లవ్ స్టోరీ, ఆంటీది మరో కథ, స్కూల్ లో అమ్మాయికి, కృష్ణారామా కాదు కామా !

|

చెన్నై/ కోయంబత్తూరు/ పొల్లాచ్చి: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైడ్ అయ్యిన వ్యక్తి కామంతో రగిలిపోయాడు. సీనియర్ సిటిజన్లు విశ్రాంతి తీసుకోవాలని ప్రభుత్వ సూచించినా పనిపాట లేని తాత 10వ తరగతి అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఖర్మకాలి ఆ స్కల్ హెడ్ మాస్టర్ ఆ తాతగారి భార్య కావడంతో అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. తన భర్త ఆగడాలకు అడ్డుపడితే తన రాసలీలకు అతను అడ్డుపడుతాడని ఆంటీ చూసిచూడనట్లు వ్యవహరించింది. కృష్ణారామా అని ఇంట్లో ఉండాలని చెబితో తాత కామా కామా అంటూ పాటుపడ్డాడు. విషయం బయటకు తెలియడంతో తాతను, ఆంటీకి బడితపూజ చేసి ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపించారు.

friend wife: బిగ్ షాట్ కోడలు, స్టార్ హోటల్స్ లో ప్రియుడితో జల్సాలు, రూ. 20 కోట్లు గోవిందా గోవింద !

 రిటైడ్ ఉద్యోగి

రిటైడ్ ఉద్యోగి

తమిళనాడులోని ప్రసిద్ది చెందిన పొల్లాచ్చిలో తంగవేల్ (65) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తమిళనాడు రవాణా శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తూ తంగవేల్ రిటైడ్ అయ్యాడు. వయసు మళ్లినవాళ్లు ఇంట్లో కృష్ణారామా అంటూ కాలం గడపాలని, పెన్షన్ మేము ఇస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే ఆ మాట తంగవేల్ కు వర్తించలేదు.

 ఆంటీ స్కూల్ హెడ్ మాస్టర్

ఆంటీ స్కూల్ హెడ్ మాస్టర్

తంగవేల్ భార్య అయ్యమ్మల్ (55) పొల్లచ్చి సమీపంలోని పట్టణంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నది. ఇంట్లో ఖాళీగా ఉంటున్న తాత తంగవేల్ ప్రతిరోజు భార్య స్కటర్ లో అయ్యమ్మల్ ను స్కూల్ దగ్గర వదిలిపెట్టి సాయంత్రం మళ్లీ స్కూల్ పూర్తి అయిన తరువాత ఇంటికి పిలుచుకుని వస్తున్నాడు.

 10 తరగతి అమ్మాయితో తాత లవ్

10 తరగతి అమ్మాయితో తాత లవ్

ప్రతిరోజూ స్కూల్ లో భార్య అయ్యమ్మల్ ను వదిలిపెట్టడానికి వెళ్లి వస్తున్న తంగవేల్ భార్య ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద కన్ను వేశాడు. సాయంత్రం స్కూల్ లో విద్యార్థులు, టీచర్లు అందరూ వెళ్లి పోయిన తరువాత అయ్యమ్మల్ బయటకు వస్తోంది. ఆ గ్యాప్ లో తాత తంగవేల్ అమ్మాయిని మాటల్లో దింపి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

 విశ్రాంతి గదిలో రొమాన్స్

విశ్రాంతి గదిలో రొమాన్స్

స్కూల్ లో టీచర్లు, ఎవరైనా అనారోగ్యానికి గురైన విద్యార్థులు విశ్రాంతి తీసుకోవడానికి ఓ ప్రత్యేక గది ఉంది. ఆ విశ్రాంతి గదిలోకి 10వ తరగతి అమ్మాయిని పిలుచుకుని వెలుతున్న తాత తంగవేల్ ఆమెను లైంగికంగా చిత్రహింసలు పెట్టాడు. ఇంతకాలం తాత కదా అంటూ ఓపికగా ఉంటున్న అమ్మాయి రానురాను అతని ఆగడాలు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయింది. తరువాత తాత భార్య, స్కూల్ హోడ్ మాస్టర్ అయిన అయ్యమ్మల్ కు ఆ అమ్మాయి అసలు విషయం చెప్పింది.

 ఆంటీది ఓ స్టోరీ

ఆంటీది ఓ స్టోరీ

తాత తంగవేల్ కు ఆయన భార్యకు వయసులో 10 ఏళ్లకు పైగా తేడా ఉంది. స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యమ్మల్ కు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ తన భర్త రాసలీలలకు అడ్డుపడితే తన రొమాన్స్ కు అతను అడ్డుపడుతాడని అయ్యమ్మల్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. తన భర్త అమ్మాయిని వేధిస్తున్నాడని తెలిసినా పట్టించుకోకుండా ఆమె అక్రమ సంబంధానికి ఎలాంటి అడ్డులేకుండా చూసుకుంది.

 స్కూల్ అమ్మాయి డిసైడ్

స్కూల్ అమ్మాయి డిసైడ్

పదేపదే తన భర్త మీద ఫిర్యాదు చేస్తున్న 10 తరగతి అమ్మాయి మీద మండిపడుతున్న అయ్యమ్మల్ నువ్వు సక్రమంగా చదవడం లేదని, స్కూల్ లో అల్లరి చేస్తున్నావని ఇలా ఏదో ఒక రకంగా విద్యార్థిని చిత్రహింసలకు గురి చేసింది. చివరికి హెడ్ మాస్టర్ వేధింపులు, తాత తంగవేల్ టార్చర్ తట్టుకోలేని ఆ అమ్మాయి ఆ స్కూల్ నిలిపేసి టీసీ తీసుకుని వేరే స్కూల్ లో చేరాలని డిసైడ్ అయ్యింది.

  'Aunty 'Is The Suitable Word For YSRCP MLA Roja : TDP MLA Bonda Uma - Oneindia Telugu
   అడ్డంగా చిక్కిపోయిన తాత

  అడ్డంగా చిక్కిపోయిన తాత

  తాను కన్ను వేసిన అమ్మాయి స్కూల్ లో టీసీ తీసుకుని వేరే స్కూల్ లో చేరుతోందని, తన కామం ఎలా తీరుతుంది అంటూ ఆవేశంలో తంగవేల్ నేరుగా అమ్మాయి ఇంటికి వెళ్లాడు. నువ్వు స్కూల్ మారకూడదని, నీకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా 10వ తరగతి నేనే పాస్ చేయిస్తానని తంగవేల్ అమ్మాయికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. స్కూల్ మారకూడదని తంగవేల్ పదేపదే అమ్మాయి మీద ఒత్తిడి చేశాడు. అమ్మాయి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తియ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది. వెంటనే అమ్మాయి కుటుంబ సభ్యులు పొల్లాచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాత తంగవేల్, వయ్యారిబామ హెడ్ మాస్టర్ అయ్యమ్మల్ కు బెండ్ తీసిన పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు పంపించారు.

  English summary
  Sexval torcher: 65 year old man arrested for sexually harassing school girl near Pollachi in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X