వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Torture : అమ్మా...కొడుకు...ఓ తమిళ అమ్మాయి, రెండు రోజులు రూమ్ లో ఛీ, ఎంజాయ్ చేసిన తల్లి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: అమ్మాయి వయసు 14 ఏళ్లు, అబ్బాయి వయసు 17 ఏళ్లు. అమ్మాయి చూడటానికి ఎర్రగా, లావుగా, పొడువుగా భలే అందంగా ఉంటుంది. అమ్మాయి అంటే ఆ యువకుడు పడి చచ్చిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లి కొడుకును మందలించకుండా రేయ్... నేను ఉన్నాను.... రెచ్చిపో అని చెప్పింది. మంచిరోజు చూసిన యువకుడు అమ్మాయిని లాక్కెళ్లి ఇంట్లోని ఓ గదిలో కట్టేశాడు. అంతే రెండు రోజులపాటు అమ్మాయిపై ఆ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండు రోజులు కొడుకు పక్కింటి అమ్మాయి మీద లైంగికదాడి చేస్తుంటే ఆ ఛండాలాన్ని కళ్లారా పొర్న్ వీడియో చూసినట్లు చూసి తల్లి ఎంజాయ్ చేసింది తప్పా కొడుకును ఒక్కమాట కూడా అనలేదు. అమ్మా కొడుకు ఓ తమిళ అమ్మాయి విషయం బయటకు రావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు షాక్ కు గురైనారు. అమ్మా, కొడుకు, ఓ తమిళ అమ్మాయి స్టోరీ కలకలం రేపింది.

TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !

 టెంపుల్ సిటీలో హ్యాపీలైఫ్

టెంపుల్ సిటీలో హ్యాపీలైఫ్

తమిళనాడులోని టెంపు సిటీ ముదరైలోని సక్కిమంగళం సావ్రాస్త్రా ప్రాంతంలో మహాలింగం, భాగవతి దంపతులు నివాసం ఉంటున్నారు. మహాలింగం, భగవతి దంపతులకు 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మహాలింగం, భగవతి దంపతులు కుమారుడితో కలిసి ఓ సంవత్సరం క్రితం వరకు చాలా సంతోషంగా ఉండేవాళ్లు.

 పక్కింటి అమ్మాయిపై కన్ను

పక్కింటి అమ్మాయిపై కన్ను

ఏడాది నుంచి ఆ యువకుడు స్నేహితులు, తొక్కా తోటారం అంటూ గాలికి చెడుతిరుగుడు తిరుగుతున్నాడు. భగవతి ఇంటి సమీపంలోనే 14 ఏళ్లు అమ్మాయి నివాసం ఉంటున్నది. వయసు చిన్నదే అయినా ఆ అమ్మాయి లావు, పొడవు, ఎర్రటి రంగుతో చూడటానికి 18 ఏళ్ల అందమైన యువతిలాగా ఉంటుంది. అమ్మాయి కుటుంబ సభ్యులు కొంచెం ధనవంతులు. భగవతి కొడుకు కన్ను ఆ అమ్మాయి మీద పడింది.

 బాలికను కిడ్నాప్ చేసిన తల్లీ కొడుకు

బాలికను కిడ్నాప్ చేసిన తల్లీ కొడుకు

ఏడాది నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆ యువకుడు బాలిక వెంటపడ్డాడు. అయితే తాను నిన్ను ప్రేమించలేదని ఆమె ఆ యువకుడికి తేల్చి చెప్పింది. కొన్ని నేలల పాటు యువతిని ప్రేమించాలని ఆ యువకుడు టార్చర్ పెడుతూనే ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం బాలిక పనిపై కల్మెట్ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. పని ముగించుకుని ఆ బాలిక మళ్లీ కల్మెట్ నుంచి ఆమె సొంత ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో భగవతి, ఆమె కొడుకు బైక్ లో అటువైపు వెళ్లారు. అంతే బాలికను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని నమ్మించిన భగవతి కొడుకు బైక్ లో ఎక్కించుకుని నేరుగా వారి ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించారు. బాలిక బంధువుల ఇంట్లోనే ఉంటున్నదని ఆమె కుటుంబ సభ్యులు బావించారు. అయితే జరిగిన విషయం వారు గుర్తించలేకపోయారు.

 కొడుకు లైంగిక దాడి.... ఎంజాయ్ చేసిన తల్లి

కొడుకు లైంగిక దాడి.... ఎంజాయ్ చేసిన తల్లి

తన ఇంట్లోని గదిలో కట్టేసిన బాలిక మీద ఆ యువకుడు రెండు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మూడ్ వచ్చినప్పుడు రూమ్ లోకి వెళ్లడం, బాలిక మీద లైంగిక దాడి చెయ్యడం, ఇదే పనైపోయింది. ఆ విషయం కళ్లారా చూసిన అతని తల్లి భగవతి కొడుకును మందలించకుండా అతన్ని ఇంకా రెచ్చగొట్టింది. కొడుకు పక్కింటి అమ్మాయి మీద లైంగిక దాడి చేస్తుంటే బ్లూఫిలిం చూసి ఎంజాయ్ చేసినట్లు తల్లి భగవతి ఆనందించింది. కొడుకు లైంగిక దాడి చేసే సమయంలో ఎదురుతిరుగుతున్న బాలిక మీద భగవతి రెండుమూడు సార్లు చెయ్యి చేసుకుంది.

 పోలీసుల దిమ్మతిరిగిపోయింది

పోలీసుల దిమ్మతిరిగిపోయింది

రెండు రోజుల పాటు యువతిపై లైంగిక దాడి చేసిన కొడుకు ఆశతీరిపోయినట్లు అయ్యింది. తల్లి కొడుకు ఏం మాట్లాడుకున్నారో ఏమో కాని ఈ విషయం బయటకు తెలిస్తే చంపేస్తామని బెదిరించి అమ్మాయిని వదిలేశారు. ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం మొత్తం ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు వెంటనే సిలైమాన్ పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చెయ్యడంతో విషయం తెలుసుకున్న పోలీసుల దిమ్మతిరిగిపోయింది.

Recommended Video

Donald Trump Walks Out Of News Conference After Reporter Asks Question || Oneindia Telugu
 కామాంధులు అరెస్టు, నాకు సంబంధం లేదు

కామాంధులు అరెస్టు, నాకు సంబంధం లేదు

విషయం తెలుసుకున్న సిలైమాన్ పోలీసులు భగవతి, ఆమె కొడుకును అరెస్టు చేశారు. తనకు ఈ ధరిద్రానికి ఎలాంటి సంబంధం లేదని, నా భార్య, కొడుకు విషయం తనకు ఏమాత్రం తెలీదని మహాలింగం పోలీసులకు చెప్పాడు. అమ్మాయి కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు, బంగారం ఎక్కువగా ఉందని, ఆ అమ్మాయి తన ఇంటి కోడలు అయితే డబ్బులు వస్తుందని భగవతి ప్లాన్ వేసిందని పోలీసులు అంటున్నారు. అయితే కొడుకు అమ్మాయి మీద లైంగిక దాడి చేస్తుంటే చూసి ఎంజాయ్ చేసిన భగవతిని చూసిన స్థానికులు ఆమెపై మండిపడుతున్నారు.

English summary
Shock: Mother and son arrested for sexual harassment 14 year old girl in Madurai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X