వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షారుక్‌కి లిఫ్ట్ ఇచ్చిన సీఎం మమత: అంత చిన్నకారులో..(వీడియో)

కాగా, షారుక్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్దకు చేరుకుని లోపలికి వెళుతుండగా మీడియా.. ‘అంత చిన్న కారులో చాలా కాలం తర్వాత ప్రయాణించడం మీకెలా అనిపించింది’ అంటూ ప్రశ్నలు వేశారు.

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. కాగా, మరోసారి ఈ విషయం రుజువైంది.

షారుక్‌కి.. మమత అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆమెను సొంత సోదరిలా చూసుకుంటారు. ఆమె కూడా షారుక్‌ని తమ్ముడిలా చూసుకుంటారు. షారుక్ ఎప్పుడూ కోల్‌కతా తనకు రెండో ఇల్లు అంటూ ఉంటారు.

వివరాల్లోకి వెళితే.. షారుక్‌.. కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమం నిమిత్తం కోల్‌కతా చేరుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మమత స్వయంగా తన శాంట్రో కారులో షారుక్‌ను ఎయిర్‌పోర్ట్‌ వద్ద డ్రాప్‌ చేశారు. ఆ తర్వాత షారుక్‌ మమత కాళ్లకు నమస్కరించి లోపలికి వెళ్లిపోయారు.

English summary
Kolkata is almost like Shah Rukh’s second home. The actor was reportedly in the city to inaugurate the Kolkata International Film Festival. He was dropped at the airport by none other than West Bengal Chief Minister Mamata Banerjee, who has always been extremely supportive of his work and services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X