Shock: హిందూ మైనర్ అబ్బాయి మతం మార్చి ముస్లీం మహిళతో ? పిల్లల తల్లితో పెళ్లి, జీవితం !
కాన్పూర్/ ఉత్తరప్రదేశ్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న ముస్లీం కుటుంబ సభ్యులు, హిందూ కుటుంబ సభ్యులు చాలాక్లోజ్ గా ఉంటున్నారు. ముస్లీం మహిళ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. హిందూ అబ్బాయి (మైనర్) ముస్లీం మహిళ ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో మైనర్ అబ్బాయి కనపడకుండాపోయాడు. కొన్ని రోజుల తరువాత మైనర్ అబ్బాయిని ఇస్లాం మతంలోకి మార్చి ఇద్దరు పిల్లల తల్లితో పెళ్లి చేసుకున్న సమయంలో తీసిన వీడియో బయటకురావడం కలకలం రేపింది. నా కొడుకుని బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారని, పిల్లల తల్లితో అతనికి పెళ్లి చేశారని, అతని జీవితం నాశనం చేస్తున్నారని అతని తల్లి పోలీసు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

16 ఏళ్ల అబ్బాయి
ఉత్తరప్రదేశ్
లోని
కాన్పూర్
లో
ఒకే
ప్రాంతంలో
నివాసం
ఉంటున్న
ముస్లీం
కుటుంబ
సభ్యులు,
హిందూ
కుటుంబ
సభ్యులు
చాలాక్లోజ్
గా
ఉంటున్నారు.
హిందువుల
కుటుంబంలో
16
ఏళ్ల
అబ్బాయి
ఉన్నాడు.
హిందువుల
కుటుంబ
సభ్యులు,
ముస్లీంల
కుటుంబ
సభ్యులు
ఒకరి
ఇళ్లకు
ఒకరు
వచ్చి
వెలుతున్నారు.

ఇద్దరు పిల్లల తల్లి
ముస్లీం
మహిళ
పెళ్లి
చేసుకుని
ఇద్దరు
పిల్లలకు
తల్లి
అయ్యింది.
హిందూ
అబ్బాయి
(మైనర్)
ముస్లీం
మహిళ
ఇంటికి
ఎక్కువగా
వెళ్లి
వస్తున్నాడు.
ఇదే
సమయంలో
మైనర్
అబ్బాయి
కనపడకుండాపోయాడు.
మైనర్
అబ్బాయి
కోసం
హిందూ
కుటుంబ
సభ్యులు
అనేక
ప్రాంతాల్లో
గాలించినా
అతని
ఆచూకి
మాత్రం
చిక్కలేదు.

పిల్లల తల్లితో మైనర్ పెళ్లి
కొన్ని రోజుల తరువాత ఇంతకాలం కనపడకుండా పోయిన మైనర్ అబ్బాయిని ఇస్లాం మతంలోకిమార్చి ఇద్దరు పిల్లల ముస్లీం మహిళతో పెళ్లి చేసుకున్న సమయంలో తీసిన వీడియో బయటకురావడం కలకలం రేపింది. విషయం గుర్తించిన భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించి ముస్లీం కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేశారు.

పిల్లల తల్లి, మౌల్వీ మీద కేసు..... అరెస్టు
మైనర్ అబ్బాయి. ముస్లీం మహళ పెళ్లి విషయం తెలుసుకున్న అబ్బాయి తల్లి షాక్ అయ్యింది. నా కొడుకును బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారని, పిల్లల తల్లితో అతనికి పెళ్లి చేశారని, అతని జీవితం నాశనం చేస్తున్నారని అతని తల్లి పోలీసు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. హిందూ అబ్బాయి ఇస్లాం మతం స్వీకరించేలా చేసి అతనికి ముస్లీం మహిళతో ఇస్లాం ధర్మప్రకారం పెళ్లి చేసిన మౌల్వీ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ ను పెళ్లి చేసుకున్న ముస్లీం మహిళ, పెళ్లి జరిగిపించిన ఆమె కుటుంబ సభ్యులు, పెళ్లి చేసిన మౌల్వీలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కాన్పూర్ పోలీసులు అంటున్నారు.