
Shock: ఇంట్లో మర్మాంగం కోసేసి విసిరిపారేసిన యువకుడు, గంజాయి మత్తులో ఏం చేశాడో చూడండి, చివరికి !
న్యూఢిల్లీ/అసోం: వయసులోకి వచ్చే వరకు ఆ యువకుడు సాటి స్నేహితులతో కలిసి సంతోషంగా జీవించాడు. స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు తిరిగాడు. రానురాను ఒంటరిగా బయటకు వెళ్లి వస్తున్న ఆ యువకుడు గంజాయి చేవించడానికి బానిస అయ్యాడు. గంజాయితో పాటు డ్రగ్స్ కు బానిస అయిన ఆ యువకుడు అతని స్నేహితులను దూరంగా పెట్టాడు. గంజాయి మత్తులో కత్తులు, బ్లేడ్ లు తీసుకుని అతని శరీరం మీద గాయాలు చేసుకున్నాడు. చివరికి విపరీతంగా గంజాయి సేవించిన ఆ యువకుడు పదునైన కత్తి తీసుకుని అతని మర్మాంగం పూర్తిగా కోసేసి విసిరేయడం కలకలం రేపింది.
Wife:
లేడీ
డాక్టర్
ఆత్మహత్య
కేసు,
భర్త
నిందితుడు,
నాలుగు
నెలల్లో
కోర్టు
సంచలన
తీర్పు,
శిక్ష
ఖరారు
!

ఫ్రెండ్స్ తో హ్యాపీలైఫ్
అసోంలోని సోనిత్ పూర్ జిల్లాలోని దేకర్ గ్రామంలో సహోజల్ ఆలీ అలియాస్ ఆలీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆలీ అతను 22 ఏళ్లు వచ్చే వరకు సాటి స్నేహితులతో కలిసి సంతోషంగా జీవించాడు. స్నేహితులతో ఆలీ కలిసి సినిమాలు, షికార్లు తిరిగాడు. ఇస్లాం ధర్మం కచ్చితంగా పాటించే ఆలీలో రెండు సంవత్సరాల నుంచి తేడాలు వచ్చాయి.

గంజాయి, డ్రగ్స్ కు బానిస అయ్యాడు
రానురాను ఒంటరిగా బయటకు వెళ్లి వస్తున్న ఆలీ గంజాయి చేవించడానికి బానిస అయ్యాడు. గంజాయితో పాటు డ్రగ్స్ కు బానిస అయిన ఆలీ అతని స్నేహితులను దూరంగా పెట్టాడు. గంజాయి తీసుకుని ఊరిబయటకు వెళ్లిపోయి ఒంటరిగా కుర్చుని గంజాయి సేవిస్తూ మత్తులో ఊగుతున్న ఆలీ అతని కుటుంబ సభ్యులు, స్నేహితులను మరిచిపోయి ఎంజాయ్ చేశాడు.

తప్పు చేశానని ఆవేదన
గంజాయి మత్తులో ఆలీ కత్తులు, బ్లేడ్ లు తీసుకుని అతని శరీరం మీద గాయాలు చేసుకుని శాడిస్టు లాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కొంతకాలం నుంచి ఆలీ వేదాంతం మాట్లాడటం మొదలుపెట్టాడని తెలిసింది. ఇస్లాం ధర్మం ప్రకారం గంజాయి, మద్యం, డ్రగ్స్ సేవించడం నేరమని, అయితే తాను గంజాయి, డ్రగ్స్ సేవించి చాలా తప్పు చేశానని కొంతకాలంగా కొందరు స్నేహితుల దగ్గర ఆలీ విచారం వ్యక్తం చేశాడని తెలిసింది.

మర్మాంగం కోసి విసిరిపారేశాడు
మే 19వ తేదీన ఆలీ విపరీతంగా గంజాయి సేవించాడు. ఇంట్లోని ఓరూమ్ లోకి వెళ్లిన ఆలీ పదునైన కత్తి తీసుకుని అతని మర్మాంగం పూర్తిగా కోసేసి విసిరేశాడు. నొప్పి తట్టుకోలేక ఆలీ కేకలు వేశాడు. విసయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆలీని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తాను గంజాయి సేవించి తప్పు చేశానని, తనకు తానే శిక్ష విధించుకోవాలని మర్మాంగం కత్తిరించుకున్నానని ఆలీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గంజాయి మత్తులో ఆలీ అతని మర్మాంగం అతనే కోసేయడం అసోంలో కలకలం రేపింది.