బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: భార్య నగ్న చిత్రాల్ని సిటీ మొత్తం అతికించాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో ఆ షాకింగ్. స్వయంగా ఓ భర్తనే తన భార్యకు చెందిన నగ్న ఫోటోలను నగరంలో అతికించాడు. ఈ షాకింగ్ సంఘటన ఐటీ సిటీ ఆఫ్ ఇండియా.. బెంగళూరుకు సమీపంలోని ఓ ప్రాంతంలో జరిగింది.

తన భార్య తనను వదిలి పెట్టడంతో ఓ సీనియర్ సిటిజన్ పూర్తి అసంతృప్తికి గురయ్యాడు. దీంతో, ఆమెకు చెందిన న్యూడ్ ఫోటోలను నగరం మొత్తంలో అతికించాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి పేరు వెంకటప్ప. వయస్సు 65. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సంఘటన జరిగింది బెంగళూరుకు 82 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగార్‌పేటలో అని తెలుస్తోంది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ... వెంకటప్పకు ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్పారు.

Shocking: 65 yr old man pastes wife's nude pictures across Karnataka town

అయితే, కొద్ది రోజుల క్రితం వెంకటప్ప మొదటి భార్య అతనిని విడిచి పెట్టి వెళ్లింది. రెండో భార్యను వదిలిపెడితేనే నీ వద్దకు వస్తానని తేల్చి చెప్పింది. అయితే, అతను ఆ రెండో భార్యను వదిలేందుకు సిద్ధంగా లేడు.

అయితే, మొదటి భార్య పైన ఆగ్రహం వచ్చింది. దీంతో, ఆమె న్యూడ్ ఫోటోలను నగరంలో అతికించాడు. ఆ పోస్టర్లను ఆ మహిళకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు తొలగించారు. అతనికి మొదటి భార్యతో పెళ్లయి ముప్పయ్యేళ్లకు పైగా అవుతోంది.

English summary
Shocking incident has come to light from a town near IT city of India, Bengaluru. A senior citizen has punished his wife in most horrific way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X