వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్:స్నాప్ డీల్ నుండి 600 మంది ఉద్యోగుల తొలగింపు, రెండేళ్ళలో లాభాలిలా

దేశీయ ఈ కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ ఉద్యోగాల్లో కోత పెడుతోంది. ఈ ఏడాది 600 ఉద్యోగులను తొలగించనుంది.ఈ మేరకు కసరత్తును చేస్తోంది. రెండు ఏళ్ళలో లాభాలను ఆర్జించే కంపెనీగా స్నాప్ డీల్ రూపాంతరం చెందే అవకాశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:దేశీయ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ ఉద్యోగాల్లో కోత పెడుతోంది. తమ ఈ కామర్స్ లాజిస్టిక్స్ పేమెంట్స్ ఆపరేషన్లలో సుమారు 600 మందిని స్నాప్ డీల్ తీసివేయాలని నిర్ణయించింది.

గత వారం నుండే స్నాప్ డీల్ 600 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు సంస్థ వర్గాలుఈ మేరకు ఈ విషయాన్ని ధృవీకరించాయి.మరికొన్ని రోజుల్లోనే 600 మంది ఉద్యోగుల్లో కోత విధించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి.రెండేళ్ళలోనే లాభాలను ఆర్జించే తొలి ఈ కామర్స్ కంపెనీగా తమ జర్నీ సాగుతోందని స్నాప్ డీల్ అధికార ప్రతినిధి చెప్పారు.

Snapdeal to lay off 600 people over the next few days

అన్ని బిజినెస్ లలో ఈ వృద్దిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. కంపెనీలో ఇప్పటివరకు ఎనిమిది వేల మంది ఉద్యోగులున్నారు.
అమెజాన్ , ప్లిఫ్ కార్డు నుండి స్నాప్ డీల్ గట్టిపోటీని ఎదుర్కొంటోంది. ప్రెష్ క్యాపిటల్ ను ఆర్జించేందుకుగాను స్నాప్ డీల్ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది.

అయితే కంపెనీ నికర రెవిన్యూలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 సార్లు పైకి ఎగబాకింది.ఈ రెవిన్యూలతో స్నాప్ డీలో దేశంలోనే లాభాలను ఆర్జించే తొలి ఈ ాకామర్స్ కంపెనీగా పేరొందనున్నట్టుగా కంపెనీ అంచనా వేస్తోంది.

English summary
SoftBank-backed Snapdeal will lay off around 600 people across its e-commerce, logistics and payments operations over the next few days.According to sources, the company started the process last week and will lay off 500-600 people across Snapdeal, Vulcan (logistics) and Freecharge (digital payments business).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X