• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

friend: సోషల్ మీడియా స్కెచ్, ఫిగర్ అదిరిందని టీ ప్లాన్, 3 ఏళ్లు రొమాన్స్, బ్లాక్ మెయిల్, వీడియో !

|

ముంబాయి/ చెన్నై: సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న కేటుగాడు అమాయకులైన అమ్మాయిలు, ఆంటీలను పరిచయం చేసుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు, సోషల్ మీడియాలో పరిచయం అయిన వివాహిత మహిళను నమ్మించి ఇంటికి పిలిపించుకున్నాడు, ఇంటికి వెళ్లిన ఆమె అతని సోషల్ మీడియా ఫ్రెండ్ కు ఆమె కష్టాలు చెప్పింది. నాకు కూడా సినిమా కష్టాలు ఉన్నాయని, పెళ్లాం లేక నేను చాలా...... అంటూ వాడు ఆమెకు ఓ సినిమా స్టోరీ చెప్పాడు. నీకు మా ఇంటి మంచి 'గ్రీన్ టీ ' అంటూ అందులో డ్రగ్స్ కలిసి ఆమెకు ఇచ్చాడు. కట్ చేస్తే ఆమె నగ్నంగా బెడ్ మీద ఉంది. అప్పటి నుంచి మూడు సంవత్సరాలు వాడు ఆమె నగ్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ వీకెండ్ అంటూ ఆమెను రేప్ చెయ్యడం ఆమె నగలు, నగదు లూటీ చేసి ఆమె జీవితంతో చిల్లర గేమ్స్ ఆడుకున్నాడు.

Wife swapping: వదిన నాకు, బావ నీకు, భార్య రివర్స్ తో భర్తకు ? విదేశాల నుంచి వచ్చి, ఫినిష్ !Wife swapping: వదిన నాకు, బావ నీకు, భార్య రివర్స్ తో భర్తకు ? విదేశాల నుంచి వచ్చి, ఫినిష్ !

సోషల్ మీడియాలో టార్గెట్

సోషల్ మీడియాలో టార్గెట్

దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలోని కందివ్లి (ముంబాయి ఈస్ట్) ప్రాంతంలో 35 ఏళ్ల రాజేష్ ఖన్నా (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న కేటుగాడు రాజేష్ ఖన్నా అమాయకులైన అమ్మాయిలు, ఆంటీలను పరిచయం చేసుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు, ఏదో ఒకరకంగా రాజేష్ ఖన్నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అమ్మాయిలు, వివాహిత మహిళలను పరియం చేసుకుంటున్నాడు.

టచ్ లోకి వచ్చింది.... ఫోన్ నెంబర్లు ?

టచ్ లోకి వచ్చింది.... ఫోన్ నెంబర్లు ?


ముంబాయిలోని సమతా నగర్ లో స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. 2018లో సోషల్ మీడియాలో రాజేష్ ఖన్నా, స్వప్నాకు పరిచయం అయ్యింది. ఇప్పటి నుంచి ఇద్దరూ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. కొంతకాలానికి స్వప్నా, రాజేష్ ఖన్నా వారి ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫోన్ లో మాట్లాడుకున్నారు.

 ఇంటికి పిలిచి సినిమా స్టోరీ చెప్పాడు

ఇంటికి పిలిచి సినిమా స్టోరీ చెప్పాడు

2018లోనే కందివ్లీలోని తన ఇంటికి రావాలని రాజేష్ ఖన్నా స్వప్నాను ఆహ్వానించాడు. ఫ్రెండ్ కదా అని స్వప్నా అతని ఇంటికి వెళ్లింది. రాజేష్ ఖన్నా ఇంటికి వెళ్లిన స్వప్నా సోషల్ మీడియా ఫ్రెండ్ కు ఆమె ఇంటి కష్టాలు చెప్పింది. నాకు కూడా సినిమా కష్టాలు చాలా ఉన్నాయని, పెళ్లాం లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నానని రాజేష్ ఖన్నా ఆమెకు ఓ సినిమా స్టోరీ చెప్పాడు. తరువాత సుమారు రెండు గంటల పాటు రాజేష్ ఖన్నా, స్వప్నా చాలా విషయాలు మాట్లాడుకున్నారు.

 టీ ఇచ్చాడు.... ఫిగర్ అదిరిపోయిందని ?

టీ ఇచ్చాడు.... ఫిగర్ అదిరిపోయిందని ?

మా ఇంటికి ఫస్ట్ టైమ్ నువ్వు వచ్చావు, నీకు మా ఇంటి మంచి గ్రీన్ టీ ఇస్తానని చెప్పిన రాజేష్ ఖన్నా అందులో డ్రగ్స్ కలిసి స్వప్నాకు ఇచ్చాడు. టీ తాగిన స్వప్నా కొంతసేపటికి స్పృహ కల్పోయింది. స్వప్నా చూడటానికి ఎర్రగా, బొద్దుగా ఉండటంతో రాజేష్ ఖన్నా తట్టుకోలేకపోయాడు. తరువాత బెడ్ రూమ్ లోకి స్వప్నాను ఎత్తుకెళ్లిన రాజేష్ ఖన్నా ఆమెను నగ్నంగా చేసి ఆమె మీద అత్యాచారం చేశాడు. సినిమా షూటింగ్ తీసినట్లు రేప్ చేసే సమయంలో మూడు మొబైల్ ఫోన్లలో ఆ ధరిద్రం మొత్తం రికార్డు చేశాడు. రెండు గంటల తరువాత స్పృహలోకి వచ్చిన స్వప్నా ఆమె శరీరం మీద నూలుపోగు కూడా లేకపోవడంతో షాక్ అయ్యిందని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది.

వీడియోలతో బ్లాక్ మెయిల్.... మూడు ఏళ్లు రేప్

వీడియోలతో బ్లాక్ మెయిల్.... మూడు ఏళ్లు రేప్

స్పృహలోకి వచ్చిన స్వప్నాకు ఆమె రేప్ సీన్ వీడియో చూపించిన రాజేష్ ఖన్నా అతని అసలు స్వరూపం చూపించాడు. నేను చెప్పినట్లు వినకుంటే ఈ వీడియోలు సోషల్ మీడియలో పోస్టు చేస్తానని, నీ కాపురం కూలిపోతుందని, నీ ఫ్యామిలీ నిన్ను చూసి అసహ్యించుకుంటుందని ఆమెను బెదిరించాడు. అప్పటి నుంచి స్వప్నాను బ్లాక్ మెయిల్ చేస్తూ ఎప్పుడు పడితే అప్పుడు ఆమెను పిలిపించుకుని ఆమె మీద అత్యాచారం చేస్తున్న రాజేష్ ఖన్నా అతని కామం తీర్చుకుంటున్నాడు.

 విసిగిపోయి కేసు పెట్టింది

విసిగిపోయి కేసు పెట్టింది

స్వప్నాను బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్న రాజేష్ ఖన్నా ఇప్పటి వరకు ఆమె దగ్గర భారీ మొత్తంలో నగదు, ఆమె బంగారు నగలు లూటీ చేశాడు. పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తూ కాల్చుకుని తింటున్న రాజేష్ ఖన్నా తీరుతో విసిగిపోయిన స్వప్నా ముంబాయిలోని సమతా నగర్ పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు పెట్టిందని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది.

కేటుగాడి మొబైల్ ఫోన్లు సీజ్

కేటుగాడి మొబైల్ ఫోన్లు సీజ్

రాజేష్ ఖన్నా మీద కేసు నమోదు చేసి అతని నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, ఆ ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించి కేసు విచారణ చేస్తున్నామని ఓ పోలీసు అధికారి స్థానిక మీడియాకు చెప్పారు. సోషల్ మీడియా ఫ్రెండ్ ను గుడ్డిగా నమ్మినందుకు ఓ వివాహిత మహిళ జీవితం ఈ రోజు రోడ్డున పడటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Social media friends: A 35-year-old man in Mumbai allegedly raped a girl repeatedly for 3 years and blackmailed her. The accused met the woman on social media in 2018 and the two became friends. However, later, the friendship took an unexpected turn when the accused allegedly raped the woman and threatened to post the obscene video online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X