• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోషల్ మీడియా తంటా... ఉరిపెట్టు పెట్టుకుంటూ వీడియో...! నిజంగానే బిగిసిన ఉరితాడు....!

|

సోషల్ మీడియా మాయలో పడి యువతి యువకులు అనేక జిమ్మిక్కులు పాల్పడుతున్నారు. లైక్‌ల క్రేజ్ కోసం వీడీయోలు తీసే క్రమంలో తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలా రోజుకు ఎక్కడో ఓ చోట సోషల్‌ మీడియా ప్రమోషన్ల కోసం తీస్తున్న వీడియోల్లో మృత్యువాత పడుతున్న దానిపై ఉన్న క్రేజ్ మాత్రం యువతలో తగ్గడం లేదు.

ఈనేపథ్యంలోనే ఎక్కడ జరిగిందో తెలియదు కాని ఓ వీడియో మాత్రం అదే సోషల్ మీడియాతో పాటు మిడీయాలో కూడ చక్కర్లు కోడుతోంది. ఓ యువతి వీడియోలో భాగంగా ఉరివేసుకుని ఫీట్లు చేయాలని భావించింది. ఉరి తాడును నుండి రక్షించుకోవడం ఎలాగో తెలపాలని భావించినట్టుంది.

social media craze losing their lives...

ఇందులో భాగంగానే ఉరిపెట్టుకుంటూ ఓ వీడియో తీయబోయింది. అనుకున్నట్టుగా క్రింద ఉన్న స్టూల్‌ను తన్ని లైక్‌లు తీసుకోవాలని భావించింది. కాని మెడకు వేసుకున్న ఉరితాడు బిగియడంతో గిలగిలా కొట్టుకుంది. ఉరిబిగిస్తూంటే నోరుతెరిచి అరిచింది. అదృష్టం తలుపుతట్టి ఇంట్లోనే తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చి ఆమేను క్రిందకు దించారు. లేదంటే యువతి చేసిన సహాసానికి ప్రాణాలు గాల్లోనే కలిసేపోయో అవకాశాలు ఉండేవి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There are many tricks are palying the young guys for social media craze, but at same time In the process of video recording they are losing their lives.recently a video is viral in media about awomen hanging
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more