వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నువ్.. కలెక్టర్ కావడం ఖాయం, విద్యార్థికి సోనూ సూద్ భరోసా, ఆదుకుంటానని ఆపన్నహస్తం..

|
Google Oneindia TeluguNews

సాయం చేయాలని కోరితే చాలు స్పందించడమే ఆయనకు తెలుసు. ఏ అవసరం వచ్చినా చాలు.. తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తారు. ఆయన ఎవరో కాదు సోనూ సూద్. మరో ఆపన్నుడికి సాయం చేశారు. అయితే ఈ సారి లక్ష్మీ కటాక్షం లేని సరస్వతీ పుత్రుడికి అభయహస్తం ఇచ్చారు. తాను చదువుల తల్లి ముద్దుబిడ్డను అని ట్వీట్ చేయగా.. వెంటనే స్పందించారు. నేనున్నానని చెప్పారు.

Recommended Video

#SonuSood : విద్యార్థికి అండగా నిలిచిన Sonu Sood..ఆదుకుంటానని భరోసా !

విద్యార్థి ట్వీట్

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించడంతో ప్రజలు కష్టలు మొదలయ్యాయి. అప్పుడే సోనూ సూద్‌లోని మంచితనం ప్రపంచానికి తెలిసిందే. అయితే తాజాగా ఓ విద్యార్థి సోనూ సూద్‌కు ట్వీట్ చేశారు. సర్ అంటూ ట్వీట్ ప్రారంభించారు. తాను చదువుకుంటున్నానని.. కానీ తన వద్ద డబ్బులు మాత్రం లేవని తెలిపారు. కరీమల్లా అనే వ్యక్తి సోనూ సూద్‌కు తన సమస్యను తెలియజేశారు. తనకు హెల్ప్ చేయాలని కోరారు.

క్లాస్‌లో టాప్..

క్లాస్‌లో టాప్..

తమ క్లాస్‌లో తానే టాప్ అని చెప్పారు. కానీ ఏం లాభం చదువుకునేందుకు మాత్రం తన వద్ద డబ్బులు లేవు అని పేర్కొన్నారు. తాను ఉన్నత విద్య అభ్యసించి కలెక్టర్ కావాలని అనుకుంటున్నానని తెలిపారు. తనను ఆర్థికంగా ఆదుకోవాని విన్నవించాడు. అంతేకాదు అతని ఆర్థిక పరిస్థితి, చదువుకు సంబంధించి లెటర్ కూడా ట్వీట్‌కు జత చేశాడు. దానిని చూడాలని కరీముల్లా తెలిపారు. అయితే ఇందుకు సోనూ సూద్ స్పందించారు.

 కలెక్టర్ కావడం ఖాయం..

కలెక్టర్ కావడం ఖాయం..

అతని చదువుకు ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు. డబ్బుల విషయం పక్కనపెట్టు అని భరోసానిచ్చారు. నువ్ కలెక్టర్ ఖాయడం ఖాయం అని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల గురించి పక్కనపెట్టి.. చదవుపై ఫోకస్ చేయాలని కోరారు. సోనూ సూద్ రియాక్టవడం.. సాయం చేస్తానని చెప్పడంతో కరీముల్లా ఆనందానికి అవధి లేకుండా పోయాయి. థాంక్స్ అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఒక కరీముల్లా కాదు.. సాయం కావాలని కోరిన ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కరీముల్లాకు చేయూతనిచ్చారు.

English summary
sonu sood helps another student for education purpose. he will be ias officer sonu sood clarify.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X