వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు: 4వేల అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

|
Google Oneindia TeluguNews

సౌత్ సెంట్రల్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 4103 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 8, 2019.

సంస్థ పేరు: దక్షిణ మధ్య రైల్వే
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 4103
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 12, 2019

South Central Railway recruitment 2019:Apply for 4103 Apprentices Vacancies

విద్యార్హతలు: 10వ తరగతి, ఐటీఐ

వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా ఎంపిక

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 09-11-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 08-12-2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2Kh1d3W

English summary
South Central Railway recruitment 2019 notification has been released on official website for the recruitment of 4103 vacancies at South Central Railway. The candidate who is looking for Apprentices can apply online application on or before 08-12-2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X