వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు: 4వేల అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
సౌత్ సెంట్రల్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 4103 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 8, 2019.
సంస్థ
పేరు:
దక్షిణ
మధ్య
రైల్వే
పోస్టు
పేరు:
అప్రెంటిస్
పోస్టుల
సంఖ్య:
4103
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
డిసెంబర్
12,
2019
విద్యార్హతలు: 10వ తరగతి, ఐటీఐ
వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా ఎంపిక
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ
ఎస్టీ
అభ్యర్థులకు:
ఫీజు
మినహాయింపు
ఇతరులకు:
రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 09-11-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 08-12-2019
మరిన్ని
వివరాలకు
:
లింక్:
http://bit.ly/2Kh1d3W
Comments
English summary
South Central Railway recruitment 2019 notification has been released on official website for the recruitment of 4103 vacancies at South Central Railway. The candidate who is looking for Apprentices can apply online application on or before 08-12-2019.
Story first published: Thursday, November 14, 2019, 13:23 [IST]