రైల్వేలో ఉద్యోగాలు: సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి
దక్షిణ రైల్వేస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 31, 2019.
సంస్థ
పేరు:
దక్షిణ
మధ్య
రైల్వేలు
పోస్టు
పేరు:
అప్రెంటిస్
పోస్టుల
సంఖ్య:
3529
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
31
డిసెంబర్
2019
విద్యార్హతలు: 10, 12, గుర్తిపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ
వయస్సు: 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2019
మరిన్ని
వివరాలకు
:
లింక్:
https://sr.indianrailways.gov.in/