వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వేలో ఉద్యోగాలు: సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి

|
Google Oneindia TeluguNews

దక్షిణ రైల్వేస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 31, 2019.

సంస్థ పేరు: దక్షిణ మధ్య రైల్వేలు
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 3529
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2019

Southern Railways Recruitment:Apply for Apprentice Jobs

విద్యార్హతలు: 10, 12, గుర్తిపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ

వయస్సు: 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు

ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 డిసెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్:
https://sr.indianrailways.gov.in/

English summary
Southern Railway (SR) has issued a latest notification for the recruitment of Apprentice Vacancy at 3529 posts. Interested candidates can apply by 31 December 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X