వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పేముంది: మోడీ వ్యాఖ్యలకు శ్రీశాంత్ మద్దతు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోడీ చేసిన 'సోమాలియా' వ్యాఖ్యలకు రాజకీయ నాయకుడిగా మారిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ మద్దతు పలికారు. ఆయన లేవనెత్తిన అంశం చాలా సున్నితమైందని, దాన్ని అర్థం చేసుకోకుండా కేరళను సోమాలియాతో పోల్చారని అంతా విమర్శించడం సరికాదని అన్నారు.

తాను నరేంద్ర మోడీకి మద్దతుగా నిలుస్తున్నానని చెప్పారు. ప్రధాని మోడీ.. మొత్తం కేరళను సోమాలియాతో పోల్చలేదన్నారు. కేరళలోని దళితులు నివసిస్తున్న ప్రాంతాల్లో శిశుమరణాల రేటు అధికంగా ఉందన్నారని తెలిపారు.

Sreesanth Bats For PM Modi, Says Kerala Remark 'Blown Out Of Proportion'

'అది సోమాలియాలోలాగ ఇక్కడ కూడా చాలా పెద్ద సమస్య' అని మోడీ అన్నారని ఆయన చెప్పారు. అది అర్థం చేసుకోకుండా.. సోషల్‌మీడియాలో, కేరళలో మోడీ వ్యాఖ్యలను పలువురు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

కాగా, కేరళలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 19న ఫలితాలు విడుదల అవుతాయి. అక్కడ శనివారంతో అక్కడ ప్రచారం ముగిసింది.

English summary
Geared up for the last day of election campaign in Kerala, BJP's star candidate S Sreesanth today defended PM Modi's controversial comment of likening infant mortality rates in tribal belts in Kerala to Somalia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X