వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతికి శ్రీదేవి రిపోర్ట్, కీలక అంశాలు

|
Google Oneindia TeluguNews

దుబాయ్/ముంబై: నటి శ్రీదేవి మృతి కేసుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్టు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతికి వచ్చింది. శ్రీదేవి కేసులో పరిణామాలు క్షణక్షణానికి మారుతున్న విషయం తెలిసిందే. కాసేపట్లో రిపోర్టును ప్రాసిక్యూషన్ వెల్లడించనుంది.

డెత్ మిస్టరీ: శ్రీదేవి ఫోన్ నుంచి ఒకే నెంబర్‌కు ఫోన్ కాల్స్, అలా ఎందుకు చెప్పారు.. అదే కీలకం!డెత్ మిస్టరీ: శ్రీదేవి ఫోన్ నుంచి ఒకే నెంబర్‌కు ఫోన్ కాల్స్, అలా ఎందుకు చెప్పారు.. అదే కీలకం!

ఈ రిపోర్టులో కీలక అంశాలు ఉండే అవకాశముంది. అనుమానాలు ఉంటే మృతదేహానికి రిపోస్టుమార్టం చేసే అవకాశముంది. శ్రీదేవిని హత్య చేశారని ఇప్పటికే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దుబాయ్ పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.

శ్రీదేవి రిపోర్టులో సంచలన విషయాలు: బాడీలో అల్కాహాల్, ఎలా మృతి చెందిందంటే?శ్రీదేవి రిపోర్టులో సంచలన విషయాలు: బాడీలో అల్కాహాల్, ఎలా మృతి చెందిందంటే?

Sridevi's death: Public Prosecutor Report on Sridevi's death
English summary
Sridevi family members are awaiting clearance from the Dubai Public Prosecution after which the body will be released, embalmed and repatriated to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X