ఎస్ఎస్సి సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్-2017
డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకై ఎస్ఎస్సి సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకై ఎస్ఎస్సి సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 18, 2017 నుంచి డిసెంబర్ 18, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్:
స్టాఫ్
సెలక్షన్
కమిషన్,
కంబైన్డ్
హయ్యర్
సెకండరీ
లెవల్
పోస్టు
పేరు:
లోయర్
డివిజన్
క్లర్క్/జూనియర్
అసిస్టెంట్,
పోస్టల్
అసిస్టెంట్/సార్టింగ్
అసిస్టెంట్,
డేటా
ఎంట్రీ
ఆపరేటర్
జాబ్
లొకేషన్:
ఇండియా
చివరి
తేదీ:
డిసెంబర్
18,
2017
ఖాళీలు:
లోయర్
డివిజన్
క్లర్క్/జూనియర్
సెక్రటరీయేట్
అసిస్టెంట్:
898
పోస్టల్
అసిస్టెంట్/సార్టింగ్
అసిస్టెంట్:
2359
డేటా
ఎంట్రీ
ఆపరేటర్:
02
పే
స్కేల్:
రూ.5200-రూ.20200/ఒక
నెలకు
విద్యార్హత:
ఏదేని
బోర్డు
గుర్తింపు
పొందిన
కాలేజీ
నుంచి
12వ
తరగతి
ఉత్తీర్ణులై
ఉండాలి.
వయోపరిమితి:
సెప్టెంబర్
1,
2018నాటికి
అభ్యర్థుల
వయసు
18-27సం.
ఉండాలి.
ఎంపిక
విధానం:
రాతపరీక్ష
రిజిస్ట్రేషన్
ప్రారంభ
తేదీ:
నవంబర్
18,
2017
రిజిస్ట్రేషన్
చివరి
తేదీ:
డిసెంబర్
18,
2017
మరిన్ని
వివరాలకు:
https://goo.gl/XUyvok