వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మల్టీ టాస్కింగ్: ఎస్‌ఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

అభ్యర్థులు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి తత్సమానమైన విద్యను అభ్యసించి ఉండాలి.

|
Google Oneindia TeluguNews

మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్31,2016, జనవరి30,2017(సాయంత్రం 5గం.) లోగా దరఖాస్తు చేసుకోవాలి.

SSC Recruitment 2017 Apply Online for 8300 Multi Tasking

ఎస్‌ఎస్‌సి ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టులు:8300
పరీక్ష పేరు: మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామ్ 2016
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్) స్టాఫ్

రీజియన్ పేరు:

1)సీఆర్: 325పోస్టులు
2)ఈఆర్:634పోస్టులు
3)కెకెఆర్:666పోస్టులు
4)ఎన్ఆర్:3186పోస్టులు
5)ఎన్ఈఆర్:226పోస్టులు
6)ఎన్.డబ్ల్యూ.ఆర్: 534పోస్టులు
7)ఎంపీఆర్:536పోస్టులు
8)ఎస్ఆర్:705పోస్టులు
9)డబ్ల్యూఆర్:1488పోస్టులు

వయసు పరిమితి: ఆగస్టు01,2017 నాటికి అభ్యర్థుల వయసు 18-25సంవత్సరాల మధ్యలో ఉండాలి(అభ్యర్థి ఆగస్టు2,1992 కన్నా ముందు, ఆగస్టు01,1999 తర్వాత జన్మించి ఉండరాదు ).

విద్యార్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి తత్సమానమైన విద్యను అభ్యసించి ఉండాలి.

దరఖాస్తు రుసుం: ఎస్బీఐ చలాన్/నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా రూ.100 దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మరియు ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్ సైట్ నుంచి డిసెంబర్31,2016-జనవరి30,2017 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష తేదీ: 16, 30-4-2017&07-05-2017

మరిన్ని వివరాలకు:

English summary
SSC Recruitment 2017 Apply Online for 8300 Multi Tasking (Non Technical) Staff Posts: Staff Selection Commission (SSC) has published notification to conduct Multi Tasking (Non-Technical) Staff Exam 2016 for the recruitment of 8300 Multi Tasking
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X