• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుకు థాంక్స్ చెప్పిన స్టాలిన్..! ఉప ఎన్నికల్లో అత్యదిక స్థానాలు మావే అంటున్న యువనేత..!!

|

చెన్నై/హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీఎంకే అధినేత స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. నేడు చెన్నై వెళ్లిన చంద్రబాబు... డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, చెన్నైకి వచ్చి డీఎంకేకు మద్దతు ప్రకటించిన చంద్రబాబుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

నియంతృత్వ మోదీ ప్రభుత్వాన్ని, అవినీతిలో కూరుకుపోయిన తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాం. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో డీఎంకే ముందు వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నా అని తెలిపారు.

Stalin who says thanks to Chandrababu..!dmk wins Most of the by-election seats.-stalin says..!!

ఐతే తమిళనాడులో ఎన్నికల్లో త్రిముఖపోటీ నెలకొంది. అదికార, ప్రతిపక్షం మద్య పోటీ కాకుండా అదికార పార్ట కంటిలో నలుసులా పరిణమించాడు టీటీవి దినకరన్. తమిళనాడులో దినకరన్ తో పాటు కమలహాసన్ కూడా అదికారపార్టీకి శరాఘాతంగా మారిపోయారు. ఐతే ఉప ఎన్నికల్లో పోటీ లో ఉన్న 18 మంది అభ్మర్థుల్లో ఎవరు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే వారు అదికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి లోక్ సభ ఎన్నికల కన్నా శాసన సభ ఎన్నికలమీద నాయకులు ఎక్కువ ద్రుష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రదచారం తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తుందనే చర్చ జరుగుతోంది. దీంతో డీఎంకే పార్టీ ఆశించిన స్థానాలు గెలుచుకునే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది.

English summary
DMK chairman Stalin thanked AP Chief Minister Chandrababu. Chandrababu, who went to Chennai today, has been known to support the party in the DMK headquarters. Stalin responded by Twitter, to my heartfelt thanks to Chandrababu who came to Chennai and support the DMK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X