వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండున్నరేళ్లలో 13వేలకు పైగా స్టార్టప్‌లు: మరో రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టార్టప్స్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2016 జనవరి తర్వాత డీఐపీపీ (Department of Industrial Policy and Promotion)13,465 స్టార్టప్‌లను గుర్తించింది. ఆ తర్వాత కూడా ప్రతి ఏడాది స్టార్టప్‌ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. స్టార్టప్‌లు యువతకు స్వయంఉపాధితో పాటు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మధ్యతరగతి వారికి ప్రయోజనాలు

2016-17 సంవత్సరానికి గాను 797 స్టార్టప్‌లను డీఐపీపీ గుర్తించింది. 2017-18 సంవత్సరంలో 7968, 2018 ఏప్రిల్ నాటికి 4700 స్టార్టప్‌లకు గుర్తింపు ఇచ్చింది. ఏటికేడు స్టార్టప్‌లు పెరుగుతున్నాయి.

Startups journey in India: 13465 Startups have been recognized by DIPP since Jan 2016

ప్రభుత్వం నిధులతో ప్రారంభమైన స్టార్టప్‌ల సంఖ్య 129గా ఉంది. ఈ స్టార్టప్‌లలో 6500 మందికి ఉద్యోగాలు లభించాయి.

ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలలో 800కు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, హర్యానాలలో 300 నుంచి 800 వరకు ఉన్నాయి.

స్టార్టప్‌ల ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ లర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ కోర్స్ కోసం 1,77,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 6,900 మంది ఇప్పటికే తమ కోర్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

మార్కెట్ ట్రెండ్

80,000 ఉద్యోగాలు వచ్చాయి.
స్టార్టప్‌ల వల్ల 2020 నాటికి 3 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి.
2020 నాటికి 10,500 కొత్త స్టార్టప్‌లు వస్తాయి.

English summary
13465 Startups have been recognized by DIPP since Jan 2016. 797 Startups got Recognition in 2016-17, 7968 in 2017-18, 4700 April to Oct 2018. No. of Startups funded by Govt - 129, Generating over 6500 Jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X