వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఇక డీజిల్ కార్లు రిజిస్టేషన్లకు నో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కొత్త డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ కు అనుమతించొద్దని నేషల్ గ్రీన్ ట్రిబునల్ (ఎన్ జీటీ) సూచించింది. ఢిల్లీలోని అన్ని ఆర్ టీఓ కార్యాలయాలలో అన్ని రకాల డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రతిపాదించింది.

అంతే కాకుండా తమ ఉగ్యోగుల కోసం డీజిల్ కార్లు కొనొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాలుష్యాన్ని అదుపు చెయ్యడానికి తాము ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని, అందరూ పాటించాలని సూచించారు.

Stop registering new diesel vehicles in Delhi

కాలుష్యాన్ని అదుపు చెయ్యడానికి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తెస్తున్న సరి-భేసి పాలసీపై ఎన్ జీటీ పలు ప్రశ్నలు సంధించింది. ఈ విధానంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమనే అనుమానాలను వ్యక్తం చేసింది.

ఢిల్లీ ప్రభుత్వం అమలు చెయ్యాలనుకుంటున్న సరి-భేసి పాలసీ ఒక్కోక్కరు రెండేసి కార్లు కోనేందుకు పురికొల్పేలా ఉందని ఎన్ జీటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో డీజిల్ కార్లలో సంచరిస్తున్న వారు అయోమయంలో పడిపోయారు.

English summary
The green panel also questioned Delhi government's odd-even formula for vehicles to check pollution in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X