వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవును వారిద్దరూ ఇష్టపడ్డారు, టీచర్ తో స్టూడెంట్ ప్రేమాయాణం

ఉత్తర్ ప్రదేశ్ లోని 14 ఏళ్ళ విధ్యార్థి , అదే స్కూల్ కు చెందిన టీచర్ తో పారిపోయాడు. ఇంట్లో నుండి నగలు, నగదు తీసుకొని వెళ్ళాడని విధ్యార్థఇ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బరేలీ:తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుది. గురువును దేవుడితో సమానంగా చూస్తాం. కాని, ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటన మాత్రం గురువు అనే పదానికే అర్థం మార్చేసింది. పద్నాలుగేళ్ళ విధ్యార్థి అదే స్కూల్ కు చెందిన టీచర్ తో డబ్బులు, నగలు తీసుకొని పారిపోయాడు. ఈ ఘటనపై రెండు కుటుంబాల వారు ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుకొనే 14 ఏళ్ళ కుర్రాడు ఆ స్కూల్ యజమాని కూతురు అదే స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. ఆమె వయస్సు 22 ఏళ్ళు. ఆ టీచర్ ను తీసుకొని ఆ విధ్యార్థి పారిపోయాడు. తమ కొడుకు డిసెంబర్ 1వ, తేది నుండి కన్పించడం లేదని ఆ బాలడి తండ్రి పోలీసులకు పిర్యాదు చేశాడు.

student escape with school teacher in uttarpradesh

ఇంట్లో నుండి ఎనిమిదివేల రూపాయలు, ఆభరణాలను తీసుకొని వెళ్ళాడని ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీచర్ కారణంగానే తన కొడుకు చెడిపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే తమపై కక్ష తీర్చుకొనేందుకే బాలుడి కుటుంబం నాటకమాడుతోందని టీచర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ బాలుడే తన కూతురు ను తీసుకెళ్ళాడని వారు ఆరోపిస్తున్నారు.

ఎవరిని ఎవరు తీసుకుపోయారో, ఎమో కాని, ఈ ఘటన మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. వీరిద్దరూ ఎందుకు పారిపోయారు కారణాలను కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వీరిద్దరి మద్య ఏదో రకమైన సంబంధం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

English summary
14 years student escape along with school teacher in uttarpradesh bareli. the boy disappear from the dec 1 , 2016. he theft 8000 rupees, ornaments, said students father. this allegations condemned teachers father, police enquiry about the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X