వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక: గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది కానుక ఇచ్చింది. వంట గ్యాస్ ధరపై వినియోగదారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాయితీలని వంట గ్యాస్ సిలిండర్ పైన రూ.120.50 పైసలు తగ్గించింది. రాయితీగల సిలిండర్ పైన రూ.5.91 పైసలు తగ్గించింది. ఈ ధరలు మంగళవారం అంటే జనవరి 1వ తేదీ 2019 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం నిర్ణయం సామాన్యులకు ఎంతో ఊరట.

కేంద్రం ఇచ్చిన ఊరటతో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.500.90గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ.494.99 పైసలుగా ఉండనుంది. ఎల్పీజీ గ్యాస్ ధర తగ్గడం ఇది వరుసగా రెండోసారి. డిసెంబర్ 1వ తేదీన ఎల్బీజీ గ్యాస్ ధర భారీగా తగ్గింది. ఇప్పుడు మరోసారి తగ్గింది.

Subsidised LPG price cut by Rs 5.91; non-subsidised rate reduced by Rs 120.50
English summary
Domestic cooking gas (LPG) price was cut by Rs 5.91 per cylinder Monday, the second straight reduction in a month's time due to tax impact on reduced market rate of the fuel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X