వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు హస్తినకు జగన్, మోదీతో భేటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం జగన్‌ ప్రధానిని కలుస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. జగన్‌ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు.

sunday jagan meet modi

విభజన సమస్యలపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, కేంద్రం సాయం చేయాలని జగన్‌ కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక సమస్యలపై ఉన్నతాధికారులు ఇప్పటికే జగన్‌కు నివేదించారు. రాష్ట్ర సమస్యలే ప్రధాన అజెండాగా ప్రధానితో జగన్‌ భేటీ అవుతున్నారు.

English summary
Jaganmohan Reddy will go to Delhi on Sunday. In the afternoon, Prime Minister meets with Modi. He will be meeting Modi at 12 noon on Sunday. Along with Jagan, state government general secretary lv Subrahmanyam will also go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X