• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Super wife: పువ్వు లాంటి భార్యను బాల్ అనుకున్నాడు, క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు, అదే డౌట్!

|

జైపూర్/ ఉదయ్ పూర్/ చెన్నై: మూడు నెలల పాటు లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన భర్త తరువాత ఇంటికి చేరుకుని హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నాడు. కరోనా వైరస్ దెబ్బతో ఇంటికి దూరం అయిన భర్తకు అతని భార్య మీద అనుమానం ఎక్కువ అయ్యింది. ఇంట్లో భార్యకు తోడుగా పిల్లలు ఉన్నా భర్తకు మాత్రం ఆమె మీద అనుమానం తగ్గలేదు. నేను ఇంట్లో లేని మూడు నెలల ఏం జరిగింది ?, నా భార్య ఏం చేసింది ?, జరగరానిది ఏమైనా జరిగిందా ? అంటూ రకరకాలుగా అతను అనుమానం పెంచుకున్నాడు.

చాలా కాలం నుంచి ఇలాంటి ప్రశ్నలతోనే భార్య, భర్తలు గొడవలు పడుతూనే ఉన్నారు. గొడవ పెద్దది అయ్యి ముదిరిపాకాన పడటంతో సహనం కోల్పోయిన భర్త క్రికెట్ బ్యాట్ తీసుకుని బంతి పువ్వులాంటి భార్యను సిక్స్ కొట్టినట్లు కోట్టేశాడు. భర్త క్రికెట్ బ్యాట్ తో కొట్టడంతో బత్తిపువ్వు లాంటి భార్య తల ముక్కలై ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

Illegal affair: భర్త ఐరన్ చేస్తే ప్రియుడు డ్రైక్లీనింగ్ చేశాడు, భార్య ఏం చేసిందంటే ?, పాపం!Illegal affair: భర్త ఐరన్ చేస్తే ప్రియుడు డ్రైక్లీనింగ్ చేశాడు, భార్య ఏం చేసిందంటే ?, పాపం!

సంసారం అంతా ఓకే

సంసారం అంతా ఓకే

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలోని గుండాలి గ్రామ పంచాయితీ సమీపంలోపి సైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగల్ గ్రామంలో రూపాల్ గమ్లేటి, భుర్కి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. రూపాల్, భుర్కి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలతో కలిసి రూపాల్ చాలా సంతోషంగా జీవితం సాగించేవాడు. పెళ్లి జరిగిన చాలా సంవత్సరాల పాటు భుర్కి కూడా భర్త, పిల్లలతో చాలా సంతోషంగా జీవించింది.

ఉదయ్ పూర్ లో ఉద్యోగం

ఉదయ్ పూర్ లో ఉద్యోగం

భర్త రూపాల్ ఉదయ్ పూర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి పంజా విసరకముందు రూపాల్ ఉదయ్ పూర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో రూపాల్ ఉదయ్ పూర్ లోనే చిక్కుకుపోయాడు.

మూడు నెలల ఎఫెక్ట్

మూడు నెలల ఎఫెక్ట్

కరోనా వైరస్ దెబ్బతో రూపాల్ ఇంటికి రాలేక మూడు నెలలు ఉదయ్ పూర్ లో చిక్కుకుపోయాడు. భార్య పిల్లలకు మూడు నెలల పాటు రూపాల్ దూరం కావడంతో అతని భార్య భుర్కి ఆమె పిల్లలతో కలిసి సొంతఊర్లు ఉంది. లాక్ డౌన్ సవరించిన తరువాత భర్త రూపాల్ అతని సొంత ఊరికి వెళ్లాడు. ఊహించని విధంగా లాక్ డౌన్ దెబ్బతో రూపాల్ మూడు నెలల గ్యాప్ తో అతని భార్య భుర్కి, పిల్లలను కలిశాడు.

భర్తకు బంతిపువ్వు మీద మూడు వేల అనుమానాలు

భర్తకు బంతిపువ్వు మీద మూడు వేల అనుమానాలు

ఈ మూడు నెలల్లో తన భార్య భుర్కి ఏం చేసింది ?, ఆమె ఎవరెవరిని కలిసింది ?, ఏమైనా జరగరానిది ఏదైనా జరిగిపోయిందా ? అంటూ అతని మైండ్ లో మూడు వేలకు పైగా అనుమానాలు మొదలైనాయి. నేను నీకు దూరం అయిన తరువాత నీ ఫిలంగ్ ఏమిటి ?, నువ్వు ఎవరితో నైనా ఎంజాయ్ చేశావా ? నీ కథ ఏమిటి అంటూ భర్త రూపాల్ అతని భార్య భుర్కిని చిత్రహింసలు పెట్టాడని తెలిసింది.

గొడవలతో పంచాయితీలు

గొడవలతో పంచాయితీలు

భార్య భుర్కితో ఆమె భర్త రూపాల్ గొడవలు పుడతూనే ఉన్నాడు. పెద్దలు సర్ధి చెప్పడం, తరువాత మళ్లీ వీళ్లు ఇదే గొడవలు చెయ్యడం, భార్య భుర్కిని పట్టుకుని ఆమె భర్త రూపాల్ చితకబాదూశాడు. ఇలా రోజా ఇదే పంచాయితీ జరుగుతోంది. లాక్ డౌన్ తో దూరం అయిన భర్త రూపాల్ చిత్రహింసలను అతని భార్య భుర్కి తట్టుకోలేకపోయిందని తెలిసింది.

భార్య బాల్ అనుకున్నాడు. క్రికెట్ బ్యాట్ తీసుకుని?

భార్య బాల్ అనుకున్నాడు. క్రికెట్ బ్యాట్ తీసుకుని?

రాత్రి ఇంటికి వెళ్లిన రూపాల్ అతని భార్య భుర్కితో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన రూపాల్ బంతిపువ్వు లాంటి భార్య భుర్కిని క్రికెట్ బాల్ అనుకున్నాడో ఏమో, ఆమెను భర్త రూపాల్ క్రికెట్ బ్యాట్ తీసుకుని తల మీద సిక్స్ కొట్టినట్టు చితకబాదేశాడు. తల్లి మీద తండ్రి దాడి చెయ్యడంతో హడలిపోయిన ఆమె పిల్లలు తండ్రి రూపాల్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

చంపేసి చెక్కేశాడు

చంపేసి చెక్కేశాడు

అడ్డు వచ్చిన పిల్లలను కూడా చితకబాదిన రూపాల్ భార్య భుర్కి తల మీద క్రికెట్ బ్యాట్ తీసుకుని పదేపదే దాడి చేసి చంపేశాడు. భార్య భుర్కిని హత్య చేసిన రూపాల్ అక్కడి నుంచి పరారైనాడని సైరా పోలీసులు తెలిపారు.. క్రికెట్ బ్యాట్ తో భర్త ఆమె భార్య తల పగలగొట్టి హత్య చెయ్యడం కలకలం రేపింది. రూపాల్ దాడిలో తని పిల్లలకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Super wife: A man in Udaipur, Rajasthan allegedly beat his wife to death with a cricket bat in Udaipur. The incident took place in Maliyon ki Bhagal village of Gundali gram panchayat, under the limits of the Saira police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X