India
 • search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Super wife: భార్య ముక్కు కొరికి మటన్ ముక్క తిన్నట్లు తినేశాడు, సీక్రెట్ లవర్ ? ముక్కే అందం కదా ?

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ చెన్నై: భార్య చాలా అందంగా ఉంటుంది. భర్త సొంతంగా ట్యాక్సీ నడుపుతూ అంతంతమాత్రంగానే డబ్బులు సంపాధిస్తున్నాడు. నా భార్య సూపర్ ఫిగర్, ఆమె మీద చాలా మంది కళ్లు పడ్డాయి, నా భార్య మొబైల్ ఫోన్ ఫుల్ ఎంగేజ్ ఎందుకు వస్తోంది ?, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్లు ఎవరు ? అంటూ భర్త డిటెక్టివ్ నారదా టైప్ లో ఆరా తీశాడు. భర్త టార్చర్ తట్టుకోలేక నెల రోజుల క్రితం భార్య చెప్పాపెట్టుకుండా రాష్ట్రాన్నే దాటి వెళ్లిపోయింది. కట్ చేస్తే నెల రోజుల తరువాత భార్య ముందు భర్త ప్రత్యక్షం అయ్యాడు. నేను నీ మొగుడిని కదా, నాకు చెప్పకుండా నెల రోజులు నువ్వు....... అంటూ ఆమెను నిలదీశాడు. నా భార్యకు ఆమె ముక్కే అందం అంటూ ఆమెను పట్టుకుని ఆ ముక్కుని కొరికి మటన్ ముక్క తిన్నట్లు తినేశాడు. కట్ చేస్తే భార్య ముక్కుకు 15 కుట్లుకు పైగా పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఓరి నర మాంసభక్షకుడా ? అంటూ భర్తను పట్టుకుని బెండ్ తీశారు.

Illegal affair: భార్య కంత్రి, ఇల్లు, ఏరియానే మార్చేశాడు, భార్య ఆది మాత్రం ?, టిక్కెట్ రిజర్వ్!Illegal affair: భార్య కంత్రి, ఇల్లు, ఏరియానే మార్చేశాడు, భార్య ఆది మాత్రం ?, టిక్కెట్ రిజర్వ్!

 12 సంవత్సరాల క్రితం !

12 సంవత్సరాల క్రితం !

దేశ రాజధాని ఢిల్లీలోని పహరాంజ్ ప్రాంతంలో విజేందర్ పాల్ (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సొంతంగా కారు తీసుకున్న విజేందర్ పాల్ ట్యాక్సీ నడుపుతున్నాడు. 12 ఏళ్ల క్రితం ప్రేరణ సైని (31) అనే యువతిని విజేందర్ పాల్ వివాహం చేసుకున్నాడు. విజేందర్ పాల్, ప్రేరణ సైని దంపతులకు 11 సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉంది.

 భార్య సూపర్ ఫిగర్.... అందుకే అనుమానం

భార్య సూపర్ ఫిగర్.... అందుకే అనుమానం

విజేందర్ పాల్ భార్య ప్రేరణ సైని చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎర్రగా నాజుకుగా, చాలా అందంగా ఉండటంతో విజేందర్ పాల్ కొన్ని సంవత్సరాలు పాటు ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. ట్యాక్సీ నడుపుతున్న విజేందర్ పాల్ ఎప్పుడుపడితే అప్పుడు బయటకు వెలుతున్నాడు. ఇదే సమయంలో అందంగా ఉన్న భార్య ప్రేరణ సైని మీద ఆమె భర్త విజేందర్ పాల్ కు అనుమానం మొదలైయ్యింది.

 నా బుజ్జి కదా...... నీ లవర్స్ ఎవరో చెప్పు డార్లింగ్

నా బుజ్జి కదా...... నీ లవర్స్ ఎవరో చెప్పు డార్లింగ్

నేను బయలకు వెలుతున్న టైమ్ లో మన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ?, అంటూ భర్త విజేందర్ పాల్ భార్యను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నేను ట్యాక్సీ నడుపుతున్న సమయంలో నువ్వు బయటకు వెళ్లి ఎవరితో కులుకుతున్నావు ?, నాకు చుట్టుపక్కల వాళ్లు అన్ని విషయాలు చెబుతున్నారు, మర్యాదగా నీ బాయ్ ఫ్రెండ్స్ వివరాలు నువ్వే చెప్పు అంటూ భార్య సైనిని ఆమె భర్త విజేందర్ పాల్ చిత్రహింసలు పెట్టాడు.

 జెండా ఎత్తేసిన భార్య

జెండా ఎత్తేసిన భార్య

తన భార్య సైని మొబైల్ ఫోన్ నిత్యం ఎంగేజ్ రావడంతో భర్త విజేందర్ పాల్ కు అనుమానం మరింత పెరిగిపోయింది. రోజూ రాత్రి ఇంటికి వెళ్లి భార్య సైనికి చిత్రహింసలు పెట్టడం అతనికి అలవాటుగా అయిపోంది. ఏప్రిల్ నెలలో సైని కుమార్తెను పిలుచుని భర్త విజేందర్ కు ఒక్కమాట కూడా చెప్పకుండా జెండా ఎత్తేసింది.

 భార్య కొత్త జీవితం

భార్య కొత్త జీవితం

ఇంటికి వెళ్లిన విజేందర్ పాల్ ఇంట్లో భార్య సైని, కుమార్తె కనపడకపోవడంతో షాక్ అయ్యాడు. ముంబాయిలోని వేర్సోవా ప్రాంతంలో నివాసం ఉంటున్న సొంత చెల్లెలు ఇంటికి సైని చేరుకునింది. భర్త విజేందర్ టార్చర్ తట్టుకోలేకపోయిన సైని అతనికి దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సపోర్టుతో సైని కొత్త జీవితం ప్రారంభించింది.

 భార్య అడ్రెస్ తెలుసుకున్న అనుమానం మొగుడు

భార్య అడ్రెస్ తెలుసుకున్న అనుమానం మొగుడు

అప్పటి నుంచి భార్య సైని, కుమార్తె కోసం అతని ఎక్కడెక్కడో వెతికాడు. చివరి విజేందర్ మైండ్ లో ముంబాయిలో నివాసం ఉంటున్న ఆమె భార్య చెల్లెలు విషయం తెలిసింది. అంతే మే 3వ తేదీన చాకచక్యంగా ముంబాయి చేరుకున్న విజేందర్ భార్య సైని ముందు ప్రత్యక్షం కావడంతో ఆమె షాక్ కు గురైయ్యింది. జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు నాతోపాటు ఢిల్లీలోని ఇంటికి వచ్చేయాలని భర్త విజేందర్ భార్య సైని మీద ఒత్తిడి చేశాడు. భర్తతో కలిసి ఢిల్లీ వెళ్లడానికి సైని నిరాకరించింది.

 ముక్కు మటన్ ముక్క తిన్నట్లు తినేశాడు

ముక్కు మటన్ ముక్క తిన్నట్లు తినేశాడు

తన వెంట ఢిల్లీ రావడానికి భార్య సైని నిరాకరించడంతో విజేందర్ రగిలిపోయాడు. ఇటీవల సైని పాలు తీసుకురావడానికి ఇంటి నుంచి బయటుకు వెళ్లింది. ఆ సమయం కోసం ఎదురుచూసిన భర్త విజేందర్ ఆమెను పట్టుకుని గొడవపెట్టుకున్నాడు. నాతో పాటు ఇంటికి రావాలని రెచ్చిపోయిన విజేందర్ నీకు నీ ముక్కే అందం, అది లేకపోతే నీ కొవ్వు తగ్గిపోతుందని ఆరుస్తూ ఆమె ముక్కును మటన్ ముక్క కొరికినట్లు కొరికేశాడు.

పాపం.... చిన్న ముక్కుకు 15 కుట్లు

పాపం.... చిన్న ముక్కుకు 15 కుట్లు

భర్త బలంగా ముక్కు కొరికేయడంతో నొప్పి తట్టుకోలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. రోడ్డు మీద బొక్కబోర్లా పడిపోవడంతో తన భార్య ముక్కు పగిలిపోయిందని విజేందర్ స్థానికులను నమ్మించడానికి ప్రయత్నించాడు. అయితే తన భర్త శాడిస్టు, వాడే నా ముక్కు కొరికేశాడు అంటూ సైని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  Corona Vaccine పై అవగాహన కల్పిస్తున్న ముగ్గురు Delhi Capitals ప్లేయర్స్ || Oneindia Telugu
   నా పెళ్లామే నా ప్రాణం

  నా పెళ్లామే నా ప్రాణం

  నా భార్య సైని, నా కుమార్తె అంటే తనకు చాలా ఇష్టమని, వాళ్లను ఇంటికి పిలుచుకుని వెళ్లడానికి ప్రయత్నించిస సమయంలో చిన్న గొడవ జరిగిందని, ఆ సమయంలో తానే ముక్కు కొరికేశానని విజేందర్ పోలీసుల ముందు అంగీకరించాడు. భార్య ముక్కు కొరికేసిన కేటుగాడు విజేందర్ కు పోలీసులు నరాలు పిండేశారు.

  English summary
  Super wife: Man bites off wife’s nose as she won’t come home. Prerna Saini received about 15 stitches on her nose in Mumbai. Pal, who drives a taxi at Paharganj in Delhi, claimed that it was an accident.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X